పల్లవి
శ్రీశ్రీ నిన్నే కోరిన చిన్నది
నీ ఒడిలోనే ఉన్నది
మంచికి గానీ చెడ్డకి గానీ
నిన్నే నమ్ముకున్నది
||నిన్నే||
చరణం 1
ఆ చిన్నది ఏమన్నది
మేడలు మిద్దెలు
చీరలు నగలు
వద్దు వద్దు నాకన్నది
ఇద్దరి మనసులు ఏకం అయితే
అదియే పదివేలన్నది
||నిన్నే||
చరణం 2
ఒళ్ళు వొంచి నీవు శ్రమ పడుతుంటే
సాయం చేస్తానన్నది
నీతో ఆటలు నీతో పాటలు
అదియే స్వర్గం అన్నది
||నిన్నే||
చరనం 3
నీవే సూర్యుడు తానే తామర
పూవై నిలిచా మన్నది
కీడు తలంచే చీడపురుగులను
దూరం చేస్తానన్నది
కడు దూరం చేస్తానన్నది
||నిన్నే||
Showing posts with label Movie - Edhi Nijam. Show all posts
Showing posts with label Movie - Edhi Nijam. Show all posts
14 July 2010
ఎవడైన తెగియించి యెదిరించెనా నన్ను
ఎవడైన తెగియించి యెదిరించెనా నన్ను
యీ కరాసికి బలియిచ్చినాను
ఉర్వీతలము పైన యుద్దాలు సృష్టించి
దేశాన శాంతి సాధించినాను
ప్రజల క్షేమమునకై పన్నులు హెచ్చించి
చెరసాలకై ఖర్చు చేసినాను
ప్రజల బిడ్డలరీతి భావించవలె గాన
విరగదన్నుచు బుద్ది గరపినాను
అట్టి వీరాధివీరుడనైన నేను
బ్రతికియున్నాడ గజదొంగ భయమదేల
దిట్టముగ వాని బంధించి తెండు ఊ పొండు
చీల్చి చెండాడివైతు నా చెనటి నిపుడే
యీ కరాసికి బలియిచ్చినాను
ఉర్వీతలము పైన యుద్దాలు సృష్టించి
దేశాన శాంతి సాధించినాను
ప్రజల క్షేమమునకై పన్నులు హెచ్చించి
చెరసాలకై ఖర్చు చేసినాను
ప్రజల బిడ్డలరీతి భావించవలె గాన
విరగదన్నుచు బుద్ది గరపినాను
అట్టి వీరాధివీరుడనైన నేను
బ్రతికియున్నాడ గజదొంగ భయమదేల
దిట్టముగ వాని బంధించి తెండు ఊ పొండు
చీల్చి చెండాడివైతు నా చెనటి నిపుడే
గుత్తి వంకాయ కూరోయ్ బావా
గుత్తి వంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా ||గుత్తి||
కూర లోపల నా వలపంతా
కూరపెట్టి నానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా ||గుత్తి||
తీయని పాయసమోయ్ బావా
తీరుగ వండానోయ్ బావా
పాయసములో ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా
బాగని మెచ్చాలోయ్ బావా ||గుత్తి||
కమ్మని పూరీలోయ్ బావా
కరకర వేచానోయ్ బావా
కరకర వేచిన పూరీల తన
కాంక్ష వేసినానోయ్ బావా
కనికరించి తినవోయ్ బావా ||గుత్తి||
వెన్నెల యిదిగోనోయ్ బావా
కన్నుల కింపౌనోయ్ బావా
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న కలిపినానోయ్ బావా
వేగముగ రావోయ్ బావా ||గుత్తి||
పూవుల సజ్జదిగో
మల్లెపూవుల పరచిందోయ్ బావా
పూవులలో నాయవ్వనమంతా
పొదిపి పెట్టినానోయ్ బావా
పదవోయ్ పవళింతాం బావా
కోరి వండినానోయ్ బావా ||గుత్తి||
కూర లోపల నా వలపంతా
కూరపెట్టి నానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా ||గుత్తి||
తీయని పాయసమోయ్ బావా
తీరుగ వండానోయ్ బావా
పాయసములో ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా
బాగని మెచ్చాలోయ్ బావా ||గుత్తి||
కమ్మని పూరీలోయ్ బావా
కరకర వేచానోయ్ బావా
కరకర వేచిన పూరీల తన
కాంక్ష వేసినానోయ్ బావా
కనికరించి తినవోయ్ బావా ||గుత్తి||
వెన్నెల యిదిగోనోయ్ బావా
కన్నుల కింపౌనోయ్ బావా
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న కలిపినానోయ్ బావా
వేగముగ రావోయ్ బావా ||గుత్తి||
పూవుల సజ్జదిగో
మల్లెపూవుల పరచిందోయ్ బావా
పూవులలో నాయవ్వనమంతా
పొదిపి పెట్టినానోయ్ బావా
పదవోయ్ పవళింతాం బావా
నిన్నే కోరిన చిన్నది
నిన్నే కోరిన చిన్నది
నీ ఒడిలోనే ఉన్నది
మంచికి గానీ చెడ్డకి గానీ
నిన్నే నమ్ముకున్నది
ఆ చిన్నది ఏమన్నది?
మేడలు,మిద్దెలు
చీరలు, నగలు
వద్దు వద్దు నాకన్నది
యిద్దరి మనసులు ఏకం అయితే
అదియే పదివేలన్నది ||నిన్నే||
ఒళ్లు వొంచి నీవు శ్రమ పడుతుంటే
సాయం చేస్తానన్నది
నీతో ఆటలు నీతో పాటలు
అదియే స్వర్గం అన్నది ||నిన్నే||
నీవే సూర్యుడు తానే తామర
పూవై నిలిచా మన్నది
కీడు తలంచే చీడపురుగులను
దూరం చేస్తానన్నది
కడు దూరం చేస్తానన్నది ||నిన్నే||
నీ ఒడిలోనే ఉన్నది
మంచికి గానీ చెడ్డకి గానీ
నిన్నే నమ్ముకున్నది
ఆ చిన్నది ఏమన్నది?
మేడలు,మిద్దెలు
చీరలు, నగలు
వద్దు వద్దు నాకన్నది
యిద్దరి మనసులు ఏకం అయితే
అదియే పదివేలన్నది ||నిన్నే||
ఒళ్లు వొంచి నీవు శ్రమ పడుతుంటే
సాయం చేస్తానన్నది
నీతో ఆటలు నీతో పాటలు
అదియే స్వర్గం అన్నది ||నిన్నే||
నీవే సూర్యుడు తానే తామర
పూవై నిలిచా మన్నది
కీడు తలంచే చీడపురుగులను
దూరం చేస్తానన్నది
కడు దూరం చేస్తానన్నది ||నిన్నే||
నా రాజు రాడాయెనే చెలి
నా రాజు రాడాయెనే చెలి
అదే రేరాజు ఏతెంచెనే ||నా రాజు||
పొద్దు గుంకేముందు పోయినా డేమందు
చెలి వాని విడనాడి మనజాలనే ||నా రాజు||
కన్ను సైగలు చేసి నన్ను మరలు కొలిపి
హరియించెనే మనసు అతని పాలీ వయసు
ఎదురుచూచీ విసిగి నిదురపోవగ నెంచి
కనుమూయ నా విభుడె కనుపించుచున్నాడె ||నా రాజు||
అదే రేరాజు ఏతెంచెనే ||నా రాజు||
పొద్దు గుంకేముందు పోయినా డేమందు
చెలి వాని విడనాడి మనజాలనే ||నా రాజు||
కన్ను సైగలు చేసి నన్ను మరలు కొలిపి
హరియించెనే మనసు అతని పాలీ వయసు
ఎదురుచూచీ విసిగి నిదురపోవగ నెంచి
కనుమూయ నా విభుడె కనుపించుచున్నాడె ||నా రాజు||
ఏది నిజం ? ఏది నిజం ?
ఏది నిజం ? ఏది నిజం ?
మేదినిలో ఏది నిజం ?
మానవుడా ఏది నిజం ?
పేదవారి వాదనలకు లేదుకదా ఖరీదు
వాయి తెరచి వాగునట్టి వాడెకదా నవాబు
పగలు పెంచి తలలు త్రుంచి
తిరగడమే రివాడు
ఇదా నిజం ఏది నిజం ?
తెలుసుకున్న నిజము కన్న
తెలియనిదే ఎక్కువ
దాచుకున్న అసలు కన్న
వడ్డీపై మక్కువ
గడుసుతనపు పెడసరులకు
అసలు సరుకు తక్కువ
ఇదా నిజం ? ఏది నిజం ?
నీరు పల్లమెరిగినట్లు
నిజ మెరుగును దేవు(డు
చెడుపు చేయునట్టివారి
శిక్షించక మానడు
అధికులనెడి అధములనెడి
అంతరాలు చూడడు
ఇదే నిజం - ఇదే - నిజం
మేదినిలో ఏది నిజం ?
మానవుడా ఏది నిజం ?
పేదవారి వాదనలకు లేదుకదా ఖరీదు
వాయి తెరచి వాగునట్టి వాడెకదా నవాబు
పగలు పెంచి తలలు త్రుంచి
తిరగడమే రివాడు
ఇదా నిజం ఏది నిజం ?
తెలుసుకున్న నిజము కన్న
తెలియనిదే ఎక్కువ
దాచుకున్న అసలు కన్న
వడ్డీపై మక్కువ
గడుసుతనపు పెడసరులకు
అసలు సరుకు తక్కువ
ఇదా నిజం ? ఏది నిజం ?
నీరు పల్లమెరిగినట్లు
నిజ మెరుగును దేవు(డు
చెడుపు చేయునట్టివారి
శిక్షించక మానడు
అధికులనెడి అధములనెడి
అంతరాలు చూడడు
ఇదే నిజం - ఇదే - నిజం
నేడు నా మనసు ఉయ్యాల లూగెనే
నేడు నా మనసు ఉయ్యాల లూగెనే
నాదు మదిలోని కోరికలు రేగెనే ||నేడు||
కొమ్మ మీద చిలకమ్మ
కొసరి కూసే కోకిలమ్మ
బావకు నాకూ పెళ్లోయమ్మా
పాటలు కమ్మంగ పాడాలమ్మ
మిమ్ము నే పిలువ వచ్చానే విందుకు
మీరే నిజమైన చుట్టాలైనందుకు ||నేడు||
మీతో పాటే వనిలో వుంటా
కాయలు పళ్లూ తిని జీవిస్తా
పనిపాటలలో పరుగులు తీస్తా
బావకు నేనే సాయం జేస్తా
అడవికి రాణీరాజులు మేమై
హాయిగ కాలం గడిపేస్తాం ||ఆహా||
యీ అడవి నా రాజు యిల్లులే
మమ్ము బ్రతికించే బంగారు తల్లివే ||నేడు||
బడలికతో బావ యిల్లు చేరితే
ఉడుకు నీళ్లతో వీపు కడుగుతా
బువ్వ పెట్టి కతలెన్నో చెపుతా
ఓ . . . చెలియలారా
పుట్టెడు అలసట తీరిచి వేస్తా ఓ
మాదే జీవితము మాదేను అందము
లేదు సోమరికి యిట్టాటానందము ||నేడు||
నాదు మదిలోని కోరికలు రేగెనే ||నేడు||
కొమ్మ మీద చిలకమ్మ
కొసరి కూసే కోకిలమ్మ
బావకు నాకూ పెళ్లోయమ్మా
పాటలు కమ్మంగ పాడాలమ్మ
మిమ్ము నే పిలువ వచ్చానే విందుకు
మీరే నిజమైన చుట్టాలైనందుకు ||నేడు||
మీతో పాటే వనిలో వుంటా
కాయలు పళ్లూ తిని జీవిస్తా
పనిపాటలలో పరుగులు తీస్తా
బావకు నేనే సాయం జేస్తా
అడవికి రాణీరాజులు మేమై
హాయిగ కాలం గడిపేస్తాం ||ఆహా||
యీ అడవి నా రాజు యిల్లులే
మమ్ము బ్రతికించే బంగారు తల్లివే ||నేడు||
బడలికతో బావ యిల్లు చేరితే
ఉడుకు నీళ్లతో వీపు కడుగుతా
బువ్వ పెట్టి కతలెన్నో చెపుతా
ఓ . . . చెలియలారా
పుట్టెడు అలసట తీరిచి వేస్తా ఓ
మాదే జీవితము మాదేను అందము
లేదు సోమరికి యిట్టాటానందము ||నేడు||
ఏకాకిగ విలపించుచుంటినా చీకాకున బడి తల్లీ!
ఏకాకిగ విలపించుచుంటినా చీకాకున బడి తల్లీ! ||ఏ||
కాపురముండవు కష్టాలేవీ కలకాలము ఓ చెల్లీ! ||ఏ||
మిడిసిపడే యీ పెత్తనదారులు మెత్తని కత్తులు తల్లీ!
కలిమి బలంతో పేదల జంపి కులుకుచుందురో చెల్లీ! ||ఏ||
అన్నను మించిన ఆప్తుని యొవడో హత్య చేసె గద తల్లీ!
దేవుని సన్నిధికేగిన తల్లీ తిరిగిరాదు ఓ చెల్లీ! ||ఏ||
విడదీసెడు మీ గువ్వల జంటను వేటకాడు నా తల్లీ!
నిజమేదో తెలియును జగతికి నిలకడ మీదను చెsల్లీ! ||ఏ||
కాపురముండవు కష్టాలేవీ కలకాలము ఓ చెల్లీ! ||ఏ||
మిడిసిపడే యీ పెత్తనదారులు మెత్తని కత్తులు తల్లీ!
కలిమి బలంతో పేదల జంపి కులుకుచుందురో చెల్లీ! ||ఏ||
అన్నను మించిన ఆప్తుని యొవడో హత్య చేసె గద తల్లీ!
దేవుని సన్నిధికేగిన తల్లీ తిరిగిరాదు ఓ చెల్లీ! ||ఏ||
విడదీసెడు మీ గువ్వల జంటను వేటకాడు నా తల్లీ!
నిజమేదో తెలియును జగతికి నిలకడ మీదను చెsల్లీ! ||ఏ||
బీదల రోదన వినవా
బీదల రోదన వినవా
నిరు పేదల వేదన కనవా
ఓ కానని దైవమా ||బీదల||
కూటసాక్ష్యములు చెప్పేవాళ్లు
కొంపలు తీసి గడించేవాళ్లు
జారులు చోరులు కూనికోరులు
వీరా వూరికి పాలకులు
ఓ కానని దైవమా ||బీదల||
సొమ్మిస్తేనే రక్షిస్తావా
నమ్మినదీనుల శిక్షిస్తావా
దీనుల కాచే దేవుడందురు
దేనికి నీకీ పేరో చెపుమా
ఓ కానని దైవమా ||బీదల||
కానీ లేదుర ముడుపుగట్టుటకు
కన్నీటను నీ కాళ్లు కడిగెదను
అన్నెము పున్నెము ఎరుగమురా
మమ్మాదరించి కాపాడ రమ్మురా
ఓ కానని దైవమా ||బీదల||
నిరు పేదల వేదన కనవా
ఓ కానని దైవమా ||బీదల||
కూటసాక్ష్యములు చెప్పేవాళ్లు
కొంపలు తీసి గడించేవాళ్లు
జారులు చోరులు కూనికోరులు
వీరా వూరికి పాలకులు
ఓ కానని దైవమా ||బీదల||
సొమ్మిస్తేనే రక్షిస్తావా
నమ్మినదీనుల శిక్షిస్తావా
దీనుల కాచే దేవుడందురు
దేనికి నీకీ పేరో చెపుమా
ఓ కానని దైవమా ||బీదల||
కానీ లేదుర ముడుపుగట్టుటకు
కన్నీటను నీ కాళ్లు కడిగెదను
అన్నెము పున్నెము ఎరుగమురా
మమ్మాదరించి కాపాడ రమ్మురా
ఓ కానని దైవమా ||బీదల||
Subscribe to:
Posts (Atom)