వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ఓ
వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో వద్దు లేదు నా బాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే - ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే - కోరికన్నదే రేగదా?
వడగట్టేసి బిడియాలనే ఒడి చేరాను వాటేసుకో
అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో
Showing posts with label Music Director - raj koti. Show all posts
Showing posts with label Music Director - raj koti. Show all posts
01 November 2011
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట ఆ ఆ
ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో మంచు ముద్దు ఇచ్చుకో
పల్లె అందంలో పైటే జారితే పడుచు గంధంలో పాటే పుట్టదా
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో
పాశం యమపాశం చలిమాసం చెలి కోసం
ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో పైటగా ఉండవా
బ్యుటి తోడూంటే ఊటి దండగ స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం కటేస్తాలే నా ప్రేమ గొపురం
పాశం యమపాశం చలిమాసం చెలి కోసం
ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం

కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట ఆ ఆహ

అందం హిందోళం అధరం తాంబూలం
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
చలిలో దుప్పటి కప్పిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన చక్కిలిగింతలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పల్లమ్మె మానుకుంది పరువాలే కాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే హా
చేయనది సడిచేయనది
నాకన్నే కైపెక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోయ్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం త త్తర
తగిలే సుమ బాణం త త్తర
కువవకువవా కువవకువవా
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ హై
ఇచ్చినదీ తను నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం ఎ ఎహే
తగిలే సుమ బాణం అ ఆహా
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
చలిలో దుప్పటి కప్పిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన చక్కిలిగింతలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పల్లమ్మె మానుకుంది పరువాలే కాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే హా
చేయనది సడిచేయనది
నాకన్నే కైపెక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోయ్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం త త్తర
తగిలే సుమ బాణం త త్తర
కువవకువవా కువవకువవా
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ హై
ఇచ్చినదీ తను నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం ఎ ఎహే
తగిలే సుమ బాణం అ ఆహా
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో
09 April 2011
చందమామ కన్నుకొట్టె సందెవేళ
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ
అందమంత ఆరబెట్టి పైటజారె
కోడెగాలి కొట్టగానె కోకజారె
పడలేనీ ఆరాటం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ
జాజి మల్లి మంచు నీకు జల్లుకుంటా
కొత్త నాగమల్లితీగలాగ అల్లుకుంటా
వాలింది పొద్దు
వడ్డించు ముద్దు
తప్పులెన్ని చేసుకున్నా వొప్పుకుంటా
నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
కౌగిళ్లు పట్టు
కవ్వింత కొట్టు
నిషా కళ్ల నీడలో హుషారైన వో కల
రసాలమ్మ కోనలో పసందైన ఆకలా
చలి తీరాలీ సాయంత్రం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ
మొక్కజొన్నతోటకాడ మొక్కుకుంటా
పాలబుగ్గలోని మొగ్గలన్ని యిచ్చుకుంటా
జాబిల్లి జంట
జాగారమంట
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
నీకు బిఱ్ఱుపట్టు రైకలెట్టి చూసుకుంటా
శ్రీకంచిపట్టు
స్త్రీ కన్నుకొట్టు
గులాబీల తోటలో కులాసాలు పండనీ
పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడనీ
చిలకమ్మా నీ కోసం

అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేగును సెగలే
ఎదలో మోగును లయలే
ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
కోటినవ్వుల గూటిగువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును యెదమంట
భామిని నో అంటే బాధలు మొదలంట
సరి అనవా వరమిడవా సరసన నవరసమధురసమీవా
మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోనా భాగమందుకో
ఒంటరిమనుగడలో వూరట కలిమేలే
బాధలసుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగనిలిచెడి స్నేహమే సంపద

18 September 2010
పొద్దున్నే పుట్టింది చందమామ
పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావా దీపికా హోయ్
స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టి వన్నెల వాకిట్లో
పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో
లాలెట్టా పోయాలోయమ్మ
ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్ట చెప్పమ్మ
మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే
జాబిల్లిని రప్పించాలయ్యో
ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా
ఈ కొంటె పాపాయికి
ముందూ మునుపు లేని ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో
ముద్దూ మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని
ఈ కొంటే చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి
పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
నీ కోసం పుట్టానునిలువెల్లా పూశాను గుండెల్లో గూడే కట్టాను
నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు కట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళెంలో కాపురమెట్టాను
నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్లు వేయాలా సింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి
కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో
పగలేదో రేయేదో తెలియదు లేవయ్యో

30 August 2010
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
మా నిజ స్వరాలలో వినీల మేఘ మాల నీవయా
తాన దేనీ వీడుకోను
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
వయసుకు చలివో ప్రియ చెలివో చెలి ఎదురానీ
చిలకల కొలికి మనసిపుడు తెలుపవే
వలపుల వలవో జత కలవో ఎరుగను గానీ
కనులను వెలిగే కదలిపుడు తెలుపనీ
నీ లయ ఎదకే లయా
నీ దయ చెలి నీదయా
కోకిలమ్మ పెళ్ళి విందు కొమ్మలన్నీ కోరుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ
నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ
ఒకరికి ఒకరై ప్రతి ఒకటై బ్రతుకొక పాటై
వయసున జతకు తొలి పలుకు వయసులే
మనసున మనసై ఒక మనిషై మరువని తోడై
గడిచిన కధలో అడుగడుగు మమతలే
మల్లెలా విరుజల్లులా వెల్లువొ హరి విల్లువో
మోజులమ్మ రోజుకొక్క నీ దివాన్ని తీర్చుకున్న

03 June 2010
ఓరెయ్ ప్రాపి
ఓరెయ్ ప్రాపి
మహా పాపి కురూపి నిన్ను చూడంగనే వచ్చు high level BP
ముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హేపీ...
అంక ఛండాలుడా బంక బధిరాంద్రుడా పరమ పాపిష్ట నిక్రుష్ట దుష్టాత్ముడా
నీ నీచ రూపంబు చూడంగ పాపంబు నీ కంఠ నాళంబు కక్కూసు గొట్టంబు
నీ కళ్ళలొ కుళ్ళు నీ బుర్ర లొ బురద నీ పల్కులె చెత్త నీ జన్మ డ్రైనేజీ...
నువ్వో దగుల్బాజి ఎబ్రాసి చప్రాసి సన్నాసివీ....
అశుద్ద స్వరూప అబద్ద ప్రెలాపా పింగు బొంగైన పింజారిగా...
కొత్తేక బచ్చా కొవ్వెక్కిన లుచ్హా పగిలేను నీ పుచ్చ
తీరేను నా కచ్చ నీ చెతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చి గా....
భ్రష్టాతి బ్రష్టా పరాకష్ట కెళ్ళావు దుష్టత్వమందున్ ముదనష్టుడ త్రాష్టుడా..
కుష్టు ముష్టోడి అంగుష్టమా వృద్ద క్షయ రొగి ఉచ్చిష్టమా..
ఓరెయ్ పళ్ళ కిచ్చి అరెయ్ చిల్లి గోచి నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను పెంటచ్చి గా... పెన్ టచ్చి గా...
ఓరెయ్ పాచి ముఖమా నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచున్ చద్ది సాంబారు తెగ త్రాగు సోంబేరి గా...
ఫెద్ద ఇడియట్టువి చద్ది పెసరట్టువి పిచ్చి టేస్ట్ ఉన్న సాడిస్ట్ వి
గజ్జి పాదాల మరగుజ్జువి ఉచ్చ నీచాలు లెనట్టి రాస్కేలు వి తేలువీ...
ఓరెయ్ అక్కు పక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఎకాక్షి సంఘాల అధ్యక్షుడా..
నువ్వు చుంచెలుక గొద్దెవీ రాబందు రెట్టవీ బొద్దింక కేశానివీ...
సీంపంది మూతివి గబ్బిలం తోకవీ యెకాకి కాకీకవీ..
న్యూసెన్సు డాంకీ వి నొ సెన్సు మంకీ వి కుడితిలో చిట్టెలుకవి
మున్సిపలిటీ పందికిన్ మూత్ర పిండానివి యెద్దు మొండానివి
స్రుష్టి మొత్తంబులో శుంఠవీ....
ఓరెయ్ పేడ థట్టా...అరెయ్ చెత్త బుట్ట...
ఓరెయ్ గడ్డి పోచా...అరెయ్ నార పీచా...
ఓరెయ్ తుప్పు మేకా... ఆరెయ్ పంది తోకా...
ఓరెయ్ వానపాము... ఇలా తొక్కుతాము...
ఓరెయ్ గౌడి గేదె... ఇదే బడిత పూజ...
సెంటిమెంటన్నదే లేని ప్రెంటాసురా...
నిన్ను థిట్టంగ నెనెంత వాడన్ దురాత్మా
యెడేడు లోకాల భాషలకె షొషొచ్చి మూర్చిల్లు రా...
మహా బండ బూతుల్ తలల్ వంచు నీ ముందు పాపాత్ముడా..
చావరా ఓ బోడి వెధవా చావరా ఓ అంట్ల వెధవా...
చావరా నెల్తక్కువ్వెధవా... వెదవన్నర వెధవ
ముప్పావు వెధవా...పరిపుర్న వెధవా...
చావరా...చావరా...చావూ... చావూ...థ్హూ...

02 June 2010
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో...
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో...
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో.
కలత నిదర చెదిరె తొలి కలల వలపు ముదిరె
కొత్త కొత్తందాలు మత్తెక్కి౦చె జోరులో.. ||ఉత్తరానా||
ఈకన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్ద౦టున్న మోమాటాల పక్కనా
ఓ ముద్దు ముద్ద౦టాయే ఆరాటాలు ఏక్కడో
చేరుకో పోదరిళ్ళకి, చీకటి చిరుతిళ్ళకి
అలకాపురి చిలకమ్మ కి కులుకె౦దుకో ఒకసారికి
ఒల్లే వేడెక్కి౦ది గిల్లి కజ్జా ప్రేమకి ||ఉత్తారానా||
మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేలా మంచాలేసి సంకురాత్రి చేసుకో
మా మల్లె మాగాణుల్లో మాసులంత చేసుకో
పూబంతి పువ్వందాలు పండిగిట్టి వెళ్ళిపో
పూటకో పులకి౦తగా జ౦టగా పురి విప్పుకో
మరు మల్లెల మహరాజు కి తెరచాటులా ప్రతి రోజుకి
ఆపేదెట్టదింకా పూవ్వై పోయే రమ్మని.... ||ఉత్తరాన||

గజ్జె ఘల్లు మన్నదో గుండే ఝల్లు మన్నదో
గజ్జె ఘల్లు మన్నదో గుండే ఝల్లు మన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమషా ఆ..
ఇచ్చుకో ఒడే మజాగా..
లేత చీకట్లో నీ ఒల్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పురేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో
చిన్నింటిలో జున్నంటుకో ....
||గజ్జె ఘల్లు||
వంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనె సంపంగి కంచాలు
ఒల్లంటుకుంటేనె జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో
ఉత్తమైన గుమ్మ౦దమూ వత్తుకున్న వడ్డాణము గంట కొట్టె కౌగిళ్ళలోనా
మువ్వ గోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వు జివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో
||గజ్జె ఘల్లు||
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మ లాడేను నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లొ ఛీ పోలు రేగేను నా పూల సంతల్లో
కొండమ్మ కొనమ్మ కోలాటమాడెను నీ రూపురే్ఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచుపుల్లో
పంచదార పందిళ్ళలో మంచు తేనె సందిళ్ళలో పాలు పంచుకోరా నా ప్రాయం
వంగ తోటెంతో బావుంది వయ్యారి వడ్డీలు చెల్లించి పో
కొత్త కవ్వి౦త పుట్టించి గల్ల౦తు చేసేసి వేడిక్కి పో
వేదించుకో వేటాడుకో..

12 May 2010
కన్నెపెట్టరో కన్నుకొట్టరో
కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..
పాలపిట్టరో పైటపట్టరో ఓ..
అరె అరె అరె కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాలపిట్టరో పైటపట్టరో
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
కన్నెపెట్టరో
చూపు చూపుకొక చిటికెల మేళం చూసి పెట్టనా చిట్టెమ్మొ
ఊపు ఊపుకొక తకదిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మో
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లొవె కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా
అదిరే సరుకు ముదిరే వరకు
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి కలె ఎలా అదొ ఇదొ కలబడి
కన్నెపెట్టరో
దొప్ప తిరగబడి గల గలమంటె గువ్వ గుండెలో రింజింజిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటె సోకులాడి పని రంపంపం
విడిసి పడిన తడి తలుపుల వెలుపులు మెరిసి మెరిసి పని పట్టమంటె
వదులు చెడిన చెలి బిగి బిగువులు అరిచి అరిచి మొర పెట్టుకుంటె
పనిలో పనిగా ఒడిలో పడనా
చెలొ చెలో ఎకా ఎకి చెం చెం కలేసుకో ప్రియ చొమె చొమె

స్నేహానికన్న మిన్న లోకాన లేదు రా
స్నేహానికన్న మిన్న లోకాన లేదు రా
స్నేహానికన్న మిన్న లోకాన లేదు రా
కడదాక నీడ లాగ నిను వీడి పోదు రా
ఈ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేను రా...
||స్నేహానికన్న||
తుల తూగే సంపదలున్నా స్నేహానికి సరి రావన్నా..ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరి కారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహమే నీ ఆస్తి రా... నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా...
||స్నేహానికన్న||
త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం..ఓ..
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ధ్రువతార లా స్థిరమైనదీ.. ఈ జగతిలో విలువైనదీ...

08 May 2010
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
పల్లవి:
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట
ఆడుకోవాలీ గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట హా ఆ ఆ
చరణం1:
జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిటూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా
హొయ్ గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మోగిందిలే వీణపాట హొయ్ హొయ్
చరణం2:
కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందమూ ఉందే నీకోసం
తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కొర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ

Subscribe to:
Posts (Atom)