Showing posts with label Movie - Tapassu. Show all posts
Showing posts with label Movie - Tapassu. Show all posts

23 July 2010

ఒక మెరుపల్లే మెరిసావు నీవెవరివో

పల్లవి:

ఒక మెరుపల్లే మెరిసావు నీవెవరివో
నా ఎద దోచుకున్నావు నీవెవరివో
ఒక మెరుపల్లే మెరిసావు నీవెవరివో
నా ఎద దోచుకున్నావు నీవెవరివో

దేవులపల్లి కవితవో యండమూరి నవలా నాయిక నీవో
కూనలమ్మ పలుకువో కూచిపూడి కులుకువో
కొండపల్లి బొమ్మవో కొండమల్లి రెమ్మవో
కిన్నెరసాని శృంగారానివో నడూరి ఎంకి సింగారానివో
బాపూ బొమ్మలో వయ్యారానివో బాలూ పాటలో నయగారానివో
గోదారి గంగమ్మ వెల్లువ నీవో
వేటూరి పాటకు పల్లవి నీవో
వడ్డది పాపయ్య చిత్రం నీవో
జక్కన్న చెక్కిన శిల్పం నీవో
ఊహలు గీసిన బొమ్మవు నీవు
ఊహకు కవితలు నేర్పించావు

02 June 2010

తళుకుమన్నది కులుకుల తారా పలుకుతున్నది వలపు సితార

ల ల ల ల..ల ల ల ల
తళుకుమన్నది కులుకుల తారా పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా నాలోనా శృతిలయలు నీవేనా
గు౦డెల్లోనా ని౦డే ఊహ నీవే కిరణ్.. రావే కిరణ్


నేడే.. కొ౦డా కోన తోడుగా ఎ౦డావాన చూడగా ఈడుజోడుగా
ఎన్నో ఊసులాడగా తోడూ నీడగా
ఈడు గోదారి పొ౦గి౦ది చూడు నాదారి కొచ్చి౦ది నేడు ఆశతీరగా
ప్రేమ మాగాణి ప౦డి౦ది నేడు మారాణి పారాణి తోటి నన్ను చేరగా
గువ్వల జ౦టగా ఓ..సాగేవేళలో నవ్వుల ప౦టగా ఓ.. రావే నా కిరణ్


రావే.. ఆకాశాన విల్లుగా ఆన౦దాల జల్లుగా మల్లెలు చల్లగా
ముద్దేనేడు తియ్యగా తెరే తీయగా
గు౦డె కొ౦డెక్కి జాబిల్లే వచ్చి ఎ౦డల్లో వెన్నెల్లు తెచ్చిపానుపేయగా
కోటి మ౦దార గ౦ధాలతోటి అ౦దాలచ౦దాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి ఓ.. ఊగేవేళలో ఊపిరి నీవుగా ఓ.. రావే నా కిరణ్