12 May 2010

ఆ..జీవితమే సఫలము

ఆ..జీవితమే సఫలము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగసుధా భరితమూ ప్రేమ కధా మధురము

జీవితమే సఫలము

హాయిగా తీయగా ఆలపించు పాటలా
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు మాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు మాటలా
అనారు పూలతోటలా..అనారు పూలతోటలా
ఆశ దెలుపు ఆటలా

జీవితమే సఫలము

వసంత మధుర సీమలా పృఅశాంత పంజవేళలా
వసంత మధుర సీమలా పృఅశాంత పంజవేళలా
అంతులేని వింతలా ఆనతప్రేమ ప్రేమ లీలగా
అంతులేని వింతలా ఆనతప్రేమ ప్రేమ లీలగా
పరించు భాగ్యశీలలా పరించు భాగ్యశీలలా
తరించు ప్రేమ జీవుల

జీవితమే సఫలము

No comments: