29 May 2010

కనుగొన గలనో లేనో కనుగొన గలనో

కనుగొన గలనో లేనో కనుగొన గలనో
లేనో ప్రాణముతో సఖిని కనుగొన గలనో లేనో

పెండ్లి పీట పై ప్రియనెడబాయ గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీట పై ప్రియనెడబాయ గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు కలగ బ్రతకడ మేనో

కనుగొన

వెదకి వెదకి ఏ జాడ

No comments: