12 May 2010

నా చందమామ నీవే భామ

ఆ ఆ ఆహ ఆ ఆ ఆ
నా చందమామ నీవే భామ
తారలే ఆన నీ నీడ నేన ప్రేమసీమా
నీ నీడ నేన ప్రేమసీమ
ఆ ఆ ఊఒ ఆఆ
నా చందమామ నీవే భామ
తారలే ఆన నీ నీడ నేన ప్రేమసీమ
నీ నీడ నేన ప్రేమసీమ

నీ కంట వీణా రాగాలు తీయా నీ కన్నుదోయీ మోహాలుపూయా
ఆ ఆ ఆ ఆఆఅ
నీ కంట వీణా రాగాలు తీయా నీ కన్నుదోయీ మోహాలుపూయా
నీ పాదమంజిరాలా నా ప్రేమ మ్రోయా
నీ పాదమంజిరాలా నా ప్రేమ మ్రోయా
నటియించరావే మెరుపుతీగ హాయిగా

నా చందమామ

హొహొహొహొ ఆ
ఎలకోయిల గోంతుమూయ ఎలుగెత్తి పాడవే
ఆ ఆ ఆఅ ఆ ఆ
మనమయూరి పరువుమాయ వలపు నాట్య మాడవె
అడుగడుగున లయలు గులికి హోయలు చిలికి ఏలవే
ప్రేమ మధుర శిల్ప చిత్రరేఖా శశిరేఖా
ఆఅ ఆఅ ఆ

నా చందమామ

No comments: