12 May 2010

మీర జాల గలడా

మీర జాల గలడా...
మీర జాల గలడా నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి ||3||

నటన సూత్రధారి మురారి
ఎటుల దాట గలడో నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి ||2||

||మీర జాల||

సుధా ప్రణయ జలధిన్ వైధర్భి కి ఈద తావు గలదే...
నాతోనిక వాదు లాడ గలడా సత్యపతి ||2||

||మీర జాల||

మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున ఆ....
మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున
అధర సుధా రస మది నే గ్రొలగ
అధర సుధా రస మది నే గ్రొలగ

||మీర జాల||

No comments: