12 May 2010

దరికి రాబోకు రాబోకు రాజ

దరికి రాబోకు రాబోకు రాజ
దరికి రాబోకు రాబోకు రాజ
ఓ తేటి రాజ వెర్రి రాజ

మగువ మనసు కానగలేవు
తగని మారాలు మానగ లేవు
మగువ మనసు కానగలేవు
తగని మారాలు మానగ లేవు
నీకీనాడె మంగలమౌ రా
నీకీనాడె మంగలమౌ రా
ఆశ హరించి తరించేవులే

మరుని చరాల తెలివి మాలి
పరువు పోన చేరగరావోయ్
మరుని చరాల తెలివి మాలి
పరువు పోన చేరగరావోయ్
నీవేనాడు కానని వినని
నీవేనాడు కానని వినని
శాంతి సుఖాల తేలేవులె

No comments: