12 May 2010

మున్నీట పవళించు నాగ శయన

మున్నీట పవళించు నాగ శయన
మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుచేయ

నీనాభి కమలాన కొలువు చేసే
నీనాభి కమలాన కొలువు చేసే వాణిసు భుజపీటి బరువువేసి
వాణిసు భుజపీటి బరువువేసి

మీనా కౄతి దాల్చినావు వేదాల రఖ్షింప
మీనా కౄతి దాల్చినావు
కూర్మా కౄతి బూనినావు వారిధి మధియింప
కూర్మా కౄతి బూనినావు
శిబి రూపము దాల్చినావు కడ శాసుర విధియింప
శిబి రూపము దాల్చినావు
నరసిమ్హమై వెలసినావు పృఅహ్లాదు రక్షింప
నరసిమ్హమై వెలసినావు

నరసిమ్హమై వెలసినావు
సతపాల మమునేల జాగేల
సతపాల మమునేల జాగేల పాల

మొహిని విలాస కలిత నవమొహన మొహదూర మౌనిరాజ మనోమొహన
మొహిని విలాస కలిత నవమొహన మొహదూర మౌనిరాజ మనోమొహన
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచందృఅ కాంతి సదన శృఇలోల పాల

No comments: