12 May 2010

మెరుపులా ల ల అడతా తా తా

మెరుపులా ల ల అడతా తా తా
పిడుగులా ల ల రేగుతా
దమ్ముంటె కాస్కొ ఛాలంజి చేస్కొ
disco dance fight mix చేసి చూపిస్తా

డబ్బుకి లెదే సిగ్గు ఎగ్గు న్యాయం
అది ఉంటె నీ కల్లె నెత్తికి ఎక్కటం ఖాయం
ఒప్పు చెసినా తప్పులెన్నితే లోఖం
ఫటఫట్ నట్టు బిగించి చెప్పెస్తా గుణపాటం
ప్యారే తెలుసుకొ దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు యా యా

సలాము చేస్తే గులాము నెనై ఉంట
ఖలెజ ఖరీదు కట్టే షబబు నేనే అంటా
రెచ్చగిడితే రచ్చకిడ్చి కవ్విస్తా
ఒ రబ్బ హొలుసెలుగ గొలుమాలు చెయిస్తా
దేఖొ మెహబుబా పోటి తగదిక కలు కదిపితే కటు తప్పదిక సొచొ

No comments: