12 May 2010

కలహంస నడకదానా.. కమలాల కనులదానా

కలహంస నడకదానా.. కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. నను నిలువనీకున్నవే

కలహంస నడకదానా.. కమలాల కనులదానా

చెలి మేని కదలికలా.. అవి భరత నాట్యాలు
జవరాలి భంగిమలా.. అరుదైన శిల్పాలు

చెలి మేని కదలికలా.. అవి భరత నాట్యాలు
జవరాలి భంగిమలా.. అరుదైన శిల్పాలు

కలలు కలపోసి.. కళలు కలబోసి.. ఎవరు మలిచేరు ఈ రూపం!

కలహంస నడకదానా.. కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. నను నిలువనీకున్నవే

కలహంస నడకదానా.. కమలాల కనులదానా

No comments: