29 May 2010

నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది

నీవేనా
నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది
నీవేనా నామదిలో నిలిచి హౄదయం కలవరపరిచినది నీవేనా
నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది
నీవేలే నామదిలో నిలిచి హౄదయం కలవరపరిచినది

కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైషణవమాయో
తెలిసి తెలియని అయోమయములో

కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెల పూయించి
కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెల పూయించి
కన్నులను మనసును కరగించి మైమరపించి నన్నలరించి

No comments: