12 May 2010

ఆడ జన్మకు ఎన్ని సోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట ఇది కాదా దేవుని ఆటా

మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరు బోసి నవ్వురా నాకది జాజి పువ్వురా
వీధినే పడి వాడిపోవునొ దైవ సన్నిధె నే చేరునో ఇక ఏమౌనో

No comments: