12 May 2010

నీవే కదా నా స్వీట్ ఫిగర్

నీవే కదా నా స్వీట్ ఫిగర్
నీ కౌగిలే నా ప్రేమ నగరు
మెచ్చానులే నీ కోడె పొగరు
అఛ్ఛం ఇల పాలల్లొ షుగరు
సుందరం సుమధురం సుమచరం
ఇద్దరం కలవటం అవసరం

సుఖాలలో సుగంధం మజాలలో మరంధం
వయస్సుకొ వసంతం చలొ చెలి విగంధం
పదాలలొ సరాగం పెదలలొ పెరాగం
తడి పుడి తరంగం ఎద ఎద ప్రసంగం
దోరేమిలా జాజిలి స రి గ మ జావణి
బాంబే హైలొ లావని నీతొ కలిసి పాడని

మెచ్చానులే నీ కోడె పొగరు
అఛ్ఛం ఇల పాలల్లొ షుగరు
నీవే కదా నా స్వీట్ ఫిగర్
నీ కౌగిలే నా ప్రేమ నగరు

కథకళి కథంలొ మణిపురి కధలొ
వయ్యరమే వరిస్తే మయురి లా నటిస్తా
నిఠారుగా నిలుస్తా గిటారుతొ కలుస్తా
శౄతి లయ కలిస్తే సితారనై గెలుస్తా
మీర్జా ఆలిం గజలిక ఉమ్మర్ కయ్యాం లిమరిక
నీకు నాకు కలియిక హిందుస్తాని అమెరిక

No comments: