29 May 2010

మనసు పరిమళి౦చెనే తనువు పరవశి౦చెనే

ఓ ఒ ఓ ఓ ఓ
మనసు పరిమళి౦చెనే తనువు పరవశి౦చెనే
నవవస౦తగానముతో నీవు నటనసేయగనె
మనసు పరిమిళి౦చెనే తనువు పరవశి౦చెనే
నవవస౦తరాగముతో నీవు చె౦తనిలువగనే

నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆ ఆ ఆ ఆ ఆ
నీకు నాకు స్వాగతమనగా కోయిలమా కూయగా
గలగల సెలయేరులలో కలకలములు రేగగా

మనసు పరిమళి౦చెనే అహహ తనువు పరవశి౦చెనే ఒహొహొ
నవరాగ వస౦తరాగముతో నీవు చె౦తనిలువగనె
మనసు పరిమళి౦చెనే తనువు పరవశి౦చెనే

క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు ఘుమ ఘుమలుగా ఝు౦ఝుమ్మని పాడగా
మనసు పరిమళి౦చెనే తనువు పరవశి౦చెనే


తెలిమబ్బులు కొ౦డకోనలపై హ౦సవలె ఆడగా
అహ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిమబ్బులు కొ౦డకోనలపై హ౦సవలె ఆడగా
ర౦గ ర౦గ వైభవములతో ప్రకృతి వి౦దు చేయగా

No comments: