12 May 2010

తగునా వరమీయా ఈనీతి దూరునకు

తగునా వరమీయా ఈనీతి దూరునకు
పరమా పాపునకూ
తగునా వరమీయా ఈనీతి దూరునకు
పరమా పాపునకూ

స్నేహముమీరగ నీవేడగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేడగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను

మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులునిండే శూలాన పొదిచీ కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొదిచీ కామముమాపుమా
తాళజాలను సలిపినఘనపాప సంతాప భరమీదను
చాలును కడ తేర్చుము ఇకనీన నిదుపుణ్య హీన దుర్జన్మను
ఓనాటికి మరి వేరేగతి మరిలెదూ
వేది మసి మసి కనీ
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా....

చేకొనుమా దేవా శిరమూ చేకొనుమా దేవా
శిరమూ చేకొనుమా దేవా
శిరమూ చేకొనుమా దేవా
చేకొనుమా దేవా శిరమూ చేకొను మహాదేవా
మాలికలో మణిగానిలుపూ
కంఠమాలికలో మణిగా
నిలుపూ నాపాప ఫలము తరుగు విరుగు
పాపఫలము తరుగూ విరుగూ

No comments: