12 May 2010

ఓ రబ్బి ఏ దెబ్బ కందిపొయే అందమంతా

ఓ రబ్బి ఏ దెబ్బ కందిపొయే అందమంతా
వయ్యారి వల్లు కాస్తా తుళ్ళి పడ్డ కౌగిలింతా
పెదవిలొ పెరిగిన పెర పెరలే
నడుములో కదిలిన తకధిములై
వయస్సుతో వయస్సుకి ముడిపడులే
బిగువులొ బిడియము ముదిరెనులే

నువ్వే ఎగబడితే నేనే కలబడితే
మొతగా మోజుగా
చెయే తడమగనే చెంగే తడపగనే
లేతగా జయసుధ
నిన్నే ఉసిగొలుపు కన్నే తొలివలపు
కొత్తగా ఉందిగా
నీలొ ఒడి దుడుకు నాలొ కసి ఊడుకు
మొత్తమే నీదిగా
ఏద ఏద ఏకంకాగ పెదాలకొ పాకం రాగ
జడాయిలే మనసులకే బడాయి వచ్చే పరువములొ

ఎన్నొ గుస గుసలు విన్న మిస మిసలు
సోకులొ షాకులో
వొళ్ళొ కచటప నల్లొ కితకితలు
దోచుకో దాచుకో
తప్పో తగని పని గొప్పె జరిగినది
మత్తులో మాయలొ
లవ్వొ ఉడుదుడుకు తప్పొ అడుగుమరి
మెల్లగ చిన్నగా
జత జతా జిందాబాద్
కధే ఇక కంచే పోదు
తుఫానులె వయస్సులలొ
ధఫాలులొ లవ్వాడె దరువుల్లొ

No comments: