29 May 2010

జలకాలాటలలో గల గల పాటలలో

జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా ||2||

ఉన్నది పగలైన అహ వెన్నలెకురిసేనె ||2||
అహ వన్నే చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే ||2||

|| జలకాలాటలలో ||

తీయని రాగమెదో మది హాయిగ పాడెనె ||2||
తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే ||2||
అది వరుని కొరకు పిలిపే ||జలకాలాటలలో ||

No comments: