నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని వెతికి వాణ్ణెల్లాగోలాగ
తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా
ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
వొళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఉప్పుల గుప్పా వయ్యారి భామా
ముద్దుల గుమ్మ చెప్పవె బొమ్మా
ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆహ్ నేనా నీతో సరిపోతానా
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్ళాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ
తెల్లారెసరికల్లా నే జిల్లాలన్ని వెతికి దాన్ని
ఎల్లాగోలగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జ కంకాళమ్మా ఎవరోయమ్మ కుజురాహో బొమ్మా
ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చిన పిల్లవు నువ్వేనమా
చీ నేనా నీతో సరిపోతానా
సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడే వాడ్నిలా
ఊరించి ఉడికించొద్దమ్మ
తెల్లారెసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలైపోయేదారి కాస్త చూపించేయమ్మ
1 comment:
పంతం పంతం పంతం ... నీద నాద హెయ్ సొంతం సొంతం సొంతం ...నీక నాకా హై నీ..
భగ భగ భగ తెగ మరిగిన రక్తం మాదే మాదే హెయ్ .. తెగ తెగ తెగ పైకెగిరిన పందెం మాదెయ్ మాదెయ్ హెయ్
వేద్దాం సై .. చూద్దం సై .. కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం.. సై .. సిద్ధం సై సై సై ..
కోసేస్తం గడ్డి.. కొట్టెస్తం బండ.. ఎత్తేస్తాం చెత్త నా కొ... చెత్త..
నరికేస్తాం కొమ్మ.. ఏరెస్తాం ముల్లు.. తవ్వేస్తం మట్టి న కొ.. మట్టి రా
నలిపేస్తాం పాత డబ్బా డబ్బా ..న కొ..
నింపేస్తాం నీటి తొట్టి.. తొట్టి నా కొ..
మధ్య మధ్యలొ తింటాం మిర్చి మసాలా .. సాలా ...
హొల్ద్ యువర్ టంగ్ ..హెయ్ మైండ్ యువర్ వర్డ్స్ .. హెయ్.. క్యారెజి లొ తెచ్చాం లెరా క్యాబేజి.. క్యాబే.. జి
నీదా నాదా.. నీదా నాదా.. పంతం నీదా నాదా.. హెయ్
గుప్పిస్తాం రంగు.. గీసేస్తం హద్దు. .గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్ కట్ కట్
రెయ్..లెపేస్తాం బంతీ . . చూపిస్తాం సత్తా ..పొతాపొతి నిలిచవంటే .. బాడి ఫట్ ఫట్ ఫట్
పెకలిస్తాం చేతి గోళ్ళు.. జాగ్రత్తా.. విరిచేస్తాం రెక్కలు రెండ్దు ..బెట్టంతా..
దింపేస్తం పొగరును కాస్త..
Post a Comment