28 October 2007

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జలించే స్వరాల

ఆవెషమంత

నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మదువులడిగే గానం
నిదురలేచె నాలో హౄదయమే

ఆవేశమంత

సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగసగమగమ నిసనిస గమగపదనిస
జలకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆ వేదన నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురిదిగిన నెమలిఫించం
ఎదలు కలిపి నాలో విరిపోదలు వెతికే మోహం
బదులులెని ఏదో పిలుపులా

ఆవేశమంత

No comments: