కరిగి పోయాను కర్పూర వీణలా
కలిసి పోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా ..నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా ..రాగాలు దోచుకుంటున్నా
కురిసి పోయింది ఓ సందె వెన్నెలా
కలిసి పోయాక ఈ రెండు కన్నులా
మనసు పడిన కథ తెలుసుగా ..ప్రేమిస్తునా తొలి గా
పడుచు తపనలివి తెలుసుగా ...మన్నిస్తున్నా చెలి గా
ఏ అశలో ఒకే ద్యాసగా ... ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా}
అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా ఏమైన సరి గ రి సా
ఏ కోరికో శ్రుతే మించగా ...ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలొ నీ ప్రేమలేఖలే లిఖించగా
No comments:
Post a Comment