28 October 2007

నీ గూడు చేదిరింది

నీ గూడు చేదిరింది నీ గుండే పగిలింది ఓ చిట్టి పావురమ్మ
యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు నిన్నేవ్వరు కోట్టారు యెవరు కోట్టారు
కనులా నీరు రానికే కాని పయనం కడవరకు
కదిలే కాలం ఆగేను కధగ నీతో సాగేను
నీ గూడు

ఉదయించు సూర్యీడు నిదురించేనె నేడు
నా చిట్టి తండ్రి యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు నిన్నేవ్వరు కోట్టారు
కనుల నీరు రానీకు
కాని పయనం కడవరకు
కదిలె కాలం ఆగేను
కధగ నీతో సాగేను
ఉదయించు సూర్యీడు

ఓ చుక్క రాలింది ఓ జ్యొతి ఆరింది కనీరు మిగిలింది
కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది
కాలం తోడై కదిలాడు కధగా తానే మిగిలాడు
మరనంలేని నాయకుడు మదిలో వేలుగై వేలిశాడు
ఓ చుక్క రాలింది

నీలాల కన్నులో కనీటి ముత్యాలు
నా చిట్టి తల్లి నిన్నేవ్వరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు
కనుల నీరు రానికే కాని పయనం కడవరకు
కదిలె కాలం ఆగెను
కధగ నీతో సాగేను
నీలల కన్నులో

No comments: