28 October 2007

నెలరాజ ఇటు చూడరా

నెలరాజ ఇటు చూడరా
నెలరాజ ఇటు చూడరా
ఉలుకేలర కులుకేలర వలరాజా
తగువేలర తగువేలర రవితేజ
నవరోజ తేర తీయవ
నవరోజ తేర తీయవ

నీ కోసం ఆషగ నిరీక్షించే ప్రాణం
నీ చేత్తుల్ల వాలగ చిగిర్చింది ప్రాయం
నీ వైపె దీక్షగ చేల్లించింది పాదం
నీ రూపే దీపమై ప్రయాణించే జీవం
నివాలిచ్చి నవనవలన్ని నివేదించనా
నువ్వేలేని నిమిషాలన్ని నిషెదించన
రతి రాజువై జత చేరవా
విరి వానవై నన్ను తాకవా
నవరోజ తేర తీయవ
నవరోజ తేర తీయవ
దివ్వి తారక నన్ను చేరగ నిన్ను చూచ జవనాలతో జరిపించవే జత పూజ

నెలరాజ

ఈ వెన్నెల సాక్షిగ యుగలాగిపోని
ఈ స్నెహం జంటగ జగలెలుకోని
నీ కనుల్ల పాపగ కల్లలు ఆడుకోని
నీ కౌగిల్లి నీడలో సద సాగిపోని
ప్రపంచాల అంచులుదాటి ప్రయణించని
దిగంతాల తారలకోట ప్రవేశించని
గతజన్మనే బ్రతికించని
ప్రణయాలలో శ్రుతిపేంచని
నెలరాజ ఇటు చూడరా
నవరోజ తేర తీయవ
ఉలుకేలర కులుకేలర వల రాజ
జవనాలతో జరిపించవే జత పూజ

నెలరాజ

No comments: