28 October 2007

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటె పెద్ద నేరమా
నా కన్న నీ కున్న తాకీదులేంటమ్మ
నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా
నేనంటె కాదన్న లేదీసే లేరమ్మ
నా కంటె ప్రేమించె మొనగాడు ఎవడమ్మా
ఈ లొవె యౌ దర్లింగ్ బెచౌసె యౌ అరె చర్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె, వ్హ్య్ నొత్

హలొ గురు

కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకోనె కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన
అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతె పాడిస్తా లొవె సొంగ్స్ దూఎట్లు
నా చేత్తొ తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
అచ్చ్హ మైనే ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా
అమీ తుమీ తేలకుంటె నిన్ను లేవదీస్కుపోతా, అరె యౌ రేద్య్

హలొ గురు

No comments: