28 October 2007

మురిసె పండగ పూట

మురిసె పండగ పూట రాజుల కధ ఈ పాటా
సాహసాల గాదకే పెరు మనదిలే హొఇ
మొక్కులందు వాడె క్షత్రియ పుత్రుడే హొఇ

మురిసె

కల్లా కపటమంటులేని డింగడంగ డింగడంగ డింగడంగ డో
పల్లె పట్టు ఈ మాగాణి డింగడంగ డింగడంగ డింగడంగ డో
మల్లె వంటి మనసే వుంది మంచే మనకు తొడై వుంది
కన్న తల్లి లాంటి ఉన్న ఊరి కోసం
పాటుపడేనంటా రాజు గారి వంసం
వీరులున్న ఈ ఊరు పౌరుశాల సెలయేరు
పలికె దైవం మా రాజుగారు

మురిసె

న్యాయం మనకు నీడైఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడేఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
న్యాయం మనకు నీడైఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడేఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
దెవుడ్నైన ఎదురించెటి దైర్యం మనది ఎదురేముంది
చిన్నోల్లింటి శుభకార్యలు చెయ్యించేటి ఆచారాలు
వెన్నెలంటి మనసుల తోటి దీవించేటి అభిమానాలు
కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట
కననీ విననీ కధ యేదో వుందంట

మురిసె

No comments: