08 December 2011

ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు

ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు
మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు
మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు
చెడుతో చెడుగుడాడుకుంటాడు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు
ఆ ఇట్టాంటోడుగాని ఉరికొక్కడుంటే
చీకు చింతలన్ని తీరిపోయినట్టే
చీకటన్న మాట పారిపోయినట్టే హా

అర్రెరే నువ్వు అపరా జే
అయ్యా ఏమి చేస్తున్నావురా
వస్తాన్నానయ్యా
come on I say
అయ్యా వస్తాన్నానయ్యా వస్తున్నాను
వేడేంటిరా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు
అయ్యా తమరి గురించే పాడతన్నాడయ్యా
నాకు అర్దం అవ్వాలి కదా
నువ్వో పని చెయ్యరా అయ్యా
వాడిలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా
చిన్న చిన్న పదాలు ఉపయోగించి
నీ నోటితో నువ్వే పాడు
నేనా అయ్యా పాడమ్మా నువ్వు కొట్టరా

ఎదవాలకే ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్యా తిరుగుబోతు జెఫ్ఫా
పోలీసు డ్రెస్సులో ఉన్న ఫోర్ ట్వెంటీ గాడని
రే అబ్బో అబ్బా
come here
ఏందయ్యా కొట్టావట్టా
తిడతన్నావేమిటిరా
అది కాదు ఎదో ఫ్లోలో
ఆగు అర్దం కాకపొయినా ఆడు తిట్టిందే బాగుంది
ఇది మరీ దారుణంగా వుంది
ఒక పని చెయ్యి మరీ అంత హైలో కాకుండా
మరీ అంత లోలో కాకుండా
మీడియమ్‌గా తిట్టేయ్‌రా
you can do better ప్లీజ్ రా
ఈసారి చూడయ్యా కొట్టు

అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు చూపులకి మామూలోడు
ఈ మొనగాడు చాలానే సరుకున్నోడు
మీసంలేని మగధీరుడు సూరుడు సూపర్ మేన్ టైపే వీడు
జనాల ముందు సింపుల్ మేన్ అనిపిస్తాడు
తన బలమేంటో తనకే తెలియని ఆల్ ఇన్ ఒన్ ఆంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయే గజని కజినే వీడు
తర్వాత తర్వాతేంటి కొట్టు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు హా

పై పై లుక్సు చూసి వేసుకున్న డ్రెస్సు చూసి మనిషిని వెయ్యరాదు అంచనా
సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది ఎవడిలో ఎంతుందో స్టామినా
సిక్సు ప్యాకు బాడీ లేకపోయినా పాపారాయుడి సింగల్ హ్యాండ్ చితకేస్తాది
కట్ అవుట్ చూస్తే కామేడిగున్నా ఈ పోటుగాడి కంటి చూపు నరికేస్తాది
ఇరగేస్తాది ఆ తర్వాత తర్వాతేంటి కొట్టు
అన్నా ఈ మూవ్‌మెంట్ చూడు అన్న అన్నా మళ్ళీ ఇది
అరెరే మూవ్‌మెంట్ మర్చరా మూవ్‌మెంట్ మార్చు
అది అది అరె అరెర్రె అబ్బో

నిన్నా మొన్న నీ పైన వెక్కిరించారు ఈ ఊరి జనాలు అరే ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు
నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యాగారు
ఛీ పో అని తిట్టినోళ్ళే సలాం సలాం అని అన్నారు

చుట్టు పక్క పదూళ్ళల్లో ఏ సమస్య వచ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడో
వాళ్ళూ వీళ్ళోచ్చి కాళ్ళా వెళ్ళా పడినా అసలే నొదలకు ఎప్పుడు
అండాదండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడూ

అయ్యా మీరు దేవుడయ్యా మరి కొట్టు
అబ్బ అబ్బ మెల్లగా కొట్టరా ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా
ఆ ఇంకా మెల్లగా కొడితే తుస్స్ అంతే ఏం వినపడదు అన్న
కొట్టరా కొట్టు కొట్టు కొట్టు

బ్రతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్‌లో నిలబెట్టేద్దాం
శ్రీ పాపా గారి గొప్పతనం టాం టాం వేద్దాం
హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండగలా జరిపించేద్దాం
దానికేమో పాపావళి అని పేరు పెడదాం
చందాలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కట్టిద్దాం
పాపారాయుడి వీరగాధను స్కూల్లో పాఠం చేద్దాం
తర్వాత తర్వాతేంటి కొట్టు

No comments: