24 November 2007

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా

తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళర చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమావ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె

కొండల్లొ కోనల్లో కోయన్న వాకాయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నళ్ళకొస్తాడో

సిరిమల్లె

పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు

పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు
కట్టుకున్నోడు వదిలేసాడు చు చు చు చు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే
పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ

హా గడపదాటిననాడె కడప చేరాను
తలకపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను
అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను
పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ

గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే అ..నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను
అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం
అహహ అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ

పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ

శివ గంగ తిరణాళ్ళలో నెలవంక సానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికల్లతో గొరవంక గుడి గంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా ...నే కొండ పిండికొట్టాలా
మల్లి నవ్వే మల్లేపువ్వు కావాలా మల్లి నవ్వే మల్లేపువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా

గోదారి పరవళ్ళలో మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్ళకూ మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా
నీ మాట బాట కావాల నా పాట ఊరు దాటాల
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాల
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాల
ఆ పొద్దులో మా పల్లే నిద్దుర లేవాలా

పందొమ్మిది వందల యెనభై వరకు

పందొమ్మిది వందల యెనభై వరకు
ఇట్టాంటి ఒక పిల్ల నా కంట పడలేదు
పడినా నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శ్రుంగారక్కా
ఓ బంగారక్కా చూపే శ్రుంగారక్కా
పందొమ్మిది వందల యెనభై వరకు
ఇట్టాంటి కుర్రోడు నా కంట పడలేదు
పడినా నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా
ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా

ఆరేళ్ళ ముందు చూస్తే చిన్న పిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్ర పిల్ల
ఆరేళ్ళ ముందు చూస్తే చిన్న పిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్ర పిల్ల
ఏడు పెరుగుతుంటే ఈడు పెరుగుతుంది ఈడు పెరుగుతుంటే జోడు కుదురుతుంది
ప్రేమకు ఈడెందుకు పెళ్ళికి ప్రేమెందుకు
ప్రేమకు పెళ్ళి తోడు పెళ్ళికి ప్రేమ తోడు
అమ్మ తోడు అయ్యతోడు నీకు నాకు ఈడు జోడు
హోయ్..హోయ్..

మొదటిసారి చూసినపుడు అగ్గి రాముడు మరి మూడేళ్ళ ముందు చూస్తే అడవి రాముడు
మొదటిసారి చూసినపుడు అగ్గి రాముడు మరి మూడేళ్ళ ముందు చూస్తే అడవి రాముడు
జోడు పెరుగుతుంటే వయసు తరుముతుంది వయసు తరుముతుంటే సోకు పెరుగుతుంది
మనసుకు సోకెందుకు వయసుకి మనసెందుకు
మనిషికి మనసు అందం మన్సుకి ప్రేమ బంధం
ఈ అంధం ఆ బంధం ఇద్దరి వివాహ బంధం
హోయ్..

ఒక ఉదయంలో నా హ్రుదయంలో

ఒక ఉదయంలో నా హ్రుదయంలో
ఒక ఉదయంలో నా హ్రుదయంలో
విరిసిన మందారం మెరిసిన సింధూరం
విరిసిన మందారం మెరిసిన సింధూరం
కల్పన అది ఒక కల్పన అది నా కల్పన

ఒక

తార తారకి నడుమ ఆకాషం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశము ఎందుకో
తార తారకి నడుమ ఆకాషం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశము ఎందుకో
మనిషి మనిషికి మద్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా మనిషికి ముడిగా మమత ఎందుకో మమత ఎందుకో
తెలియని ఆవేదనే ఆలాపనా
తెలుసుకున్న వేదనే కల్పనా

ఒక

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే
దివ్వ దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే
కవి మనస్సులొ ఉషస్సులు కారు చీకటౌతుంటే
మిగిలిన కఢలో పగిలిన ఎదలో
ఈ కవితలెందుకో కవితలెందుకో
తెలియని ఆవేదనే ఆలాపనా
తెలుసుకున్న వేదనే కల్పనా

ఒక

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి
పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి
రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా

గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా
పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా
ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె
సిగ్గు వలపు మొగ్గలేసిందా

రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు చూపిందా
కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను
గట్టు మీద బంతిపూల పక్కవేసిందా

పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు
చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు
వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు
కన్నెమోజు కట్టు తప్పిందా

జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా

జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా

తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని విర విరలూ
అన్ని ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా ఆ చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
కౌగిట సాగని పున్నములూ వెన్నెల వీణల సరిగమలూ
పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని
చెప్పనా చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను

బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే
అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ అహాహ
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే
అహ అహ అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి
వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ అహా అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ నీ పాట విని మెరుపులొచ్చి
అహ నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

కుశలమా నీకు కుశలమేనా

కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా మరి మరి అడిగానుఇ అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే

చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటి
ఒకటేనా ఒకటేనా
హహ ఎన్నైనా హాయ్ ఎన్నెన్నో
మనసు నిలుపుకోలేక మరి మరి
అడిగాను అంతే అంతే అంతే

పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులొచ్చేనో ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన నీలి మబ్బు పాయలపైనా
అందేనా ఒకటైనా
అందెనులే తొందర తెలిసెనులే

నిలువవే వాలు కనులదానా - వయ్యారి హంస నడకదానా

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే

ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలగేవో
విరహగ్నిలో నన్ను త్రోసి పోయేవో
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే

ఒకసారి నన్నుచూడరాదా చెంతచేర సమయం ఇదికాద
ఒకసారి నన్నుచూడరాదా సమయం ఇదికాద చాలునీ మరియాద
వగలాడినే నీ వాడనేకాద
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే

మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా నీకు నేను లేనా కోపమా నా పైనా
నీ నోటిమాటకు నోచుకోలేనా

నిలువవే
ఓ లలన..ఓ చెలియా..ఓ మగువా..అది నీకే తెలుసు

జో లాలి జో లాలి లాలి నా చిట్టి తల్లి లాలి నను గన్న తల్లి

జో లాలి జో లాలి లాలి నా చిట్టి తల్లి లాలి నను గన్న తల్లి
లాలి బంగారు తల్లి లాలి నా కల్పవల్లి

జో లాలి

చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా

జో లాలి

రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపల నిన్ను కాపాడు కోనా
కనుపాపల నిన్ను కాపాడు కోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా

జో లాలి

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నా కోసం మీ ఇష్టం వదలొద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపొండికా
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా

నేనంటు ప్రత్యేకం నాదంటు ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండి
బాగుంది మీ Taste నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగి వచ్చా
వంచని నా తల వంచా స్నేహ భావమా
కలా నిజం నీ కొసమే అనుక్షణం ఉల్లాసమే

ఏనాటికి మనమొకటే నని - ఏ చీకటి ఇటు రాలేదని

ఏనాటికి మనమొకటే నని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగ అనుకున్నా మని
తెలిసిందిలే కల గన్నా మని
కన్నీరు జోరైయింది
ఆ నీరు యేరైంది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు
ఆ నాటి సాయంత్రాలు నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటానని
ఆ రోజే నువు అన్నవని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

నీ కోసమే మిగిలున్నానిల
నువు రాక నేనింక ఎనాళ్ళిల
నా గుండెలో నీ ఆలోచన
నా కంటి పాపలో ఆవేదన
ఇది మౌన రాగల సంకీర్తన
ఇలా చూడు ఏ వైపు అడుగేసినా
నీలోనే సగమునానని
నీ కోసం మిగీలునానని
ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా

మరుపన్నది ఇటు రాదే ఎలా
నా మనసుకేమైంది లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోతే ఎలా
జడివానల వచ్చి తడిపేయవ్వ
ప్రియ అంటూ ప్రేమర పిలిచెయవ్వ
నీ వైపే యెద లాగిందని
నీ చూపె అది కోరిందని
చెలి నీకు తెలిసాక చెలగటమ

వెన్నెల్లొ హాయి హాయి మల్లెల్లొ హాయి హాయి

హాయి హాయి హాయి హాయి
వెన్నెల్లొ హాయి హాయి మల్లెల్లొ హాయి హాయి
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయి హాయి త్రుంపెత్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
may నెల్లో ఎండ హాయి august లో వాన హాయి
january లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి

కనుల ఎదుట కలల ఫలము నిలిచిన్నది తందానా సుధ చిందేనా
కనులు గనని వనిత ఎవరొ మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లగైన కళ్ళారానే చూడాలి
పగలు మరి కల్లోనైన ఎల్లోరాతొ ఆడాలి
మధుర లలన మదన కొలన కమల వదన అమల సదన
వదలతరమ మదికివశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన అంతమంటు వున్నదేనా

గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటు ఎవరికెం చెప్పాలి ఏం చెయ్యాలి
అసలు తను ఎల్లా వుందొ ఎంచేస్తుందో ఏమొలే
special మనిషయినా కూడా మనకేముంది మామూలే
కళలు తెలుసా ప్రేమ బహుశ కవిత మనిషా కలల హంస
మనసు కుంచెం తెలుసుకుంది కలిసిపొయే మనిషి లాగ
మంచి పద్దతంటు వుంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది

స్వరాల వీణ ఈ వేలలోన నీకేమైయిందే ఆకశమా

స్వరాల వీణ ఈ వేలలోన నీకేమైయిందే ఆకశమా
స్వరాల వీణ ఈ వేలలోన నీకేమైయిందే ఆకశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇల నా అడుగు నిలవద
లొకమంత కొత్త చోటు లా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు యెవరు నమ్మవ

రేయ్యి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళనీ
తారలన్ని అల్లుకున మెఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని
వాలె పొద్దులా జారె నీ జడ నడుము పై నాట్యమె ఆడితే
విరిసె పువ్వుల కురిసె మంచుల
నువ్వల చల్లగ నవ్వితె
నేను చూడలెను చూసక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను ఒదిలి ఉండను

మూసి ఉన్న రెప్పలలో కలల వనములా
నిదుర రాని వేలలోన కలవరింతల ఇలా
ఊపిరంత ఊహలతొ నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనె నేనుగ లేనె లేనుగ
నాకే వింతగ ఉందిగ
నీల ఎవరు నన్నె ఎపుడు కమ్ముకోలేదులే ఇంతలా
రెయ్యి నిద్దుర రాదు
పగలంత కునుకు లేదు
ఆసలేమైందో నాకే తెలియదు

రామ రామ రామా నీలి మేఘశ్యామ

రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రావ రఘుకుల సోమా
బధ్రాచల శ్రీరామ
మా మనసు విరబూసే
ప్రతి సుమగానం నీకేలే
కరుణించి కురిపించే

నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల
రెప్పలు మూయక కొలిచం కన్నుల యెదుటకు రావేల
రామ రామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రఘుకుల సోమా బధ్రాచల శ్రీరామ

పొగడమాకు అతిగ చేసెయ్యమాకు పొగడపూల లతగా

పొగడమాకు అతిగ చేసెయ్యమాకు పొగడపూల లతగా
రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోల
నువ్వనే వచ్చింది నా నొట చనువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ
తెలుసుకుంటి పొరపాటు

నువ్వు అంటు పిలుపు నాకెంతొ నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్ని తెలుపు
చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ
పువ్వులై పూసేను ఈ జాబు చదవగ
ఊహలేవొ ఉదయించే

పిలిచిన పలకదు ప్రేమా - వలచిన దొరకదు ప్రేమా

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా
మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఎమీ కాదు క్షణికం అన్ని తానే ప్రణయం
I love u love u రా I love u love u రా

వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదు గా
ఎన్నెళ్ళొ ఎదురీత ఎన్నాళ్ళీ యదకోతా
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటె అది ప్రేమది కాదు
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

మనసును తరిమిన చీకటులె చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పొయేనా
ఆపలి ఏదొలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతొ పాటు సాగాలనుకొన్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియ
నింగీ నేలా కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆపిన ఆగదు ప్రేమా దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హ్రుదయం
I love u love u రా I love u love u రా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా
food లేకపోయినా bed లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా

రమ్ము లోనా కిక్కు లేదు hello మైనా
నీ lookse చూడబోతే మత్తులోకి దించేనా
sunlight వేళ నించి moonlight వెళ్ళే దాక
fulltime నా గుండెల్లో thoughtలన్ని నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమాయ్
ఓ మగువా ... ఓ మగువా ... ఓ మగువా ||ఓ మగువా||

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కొరుతుంటే దంచుతావే కారాన్ని
crazyగా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండీ
true love చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె ... నీ మాటలు లేక మోడైపోయే
మగువా ... ఓ మగువా... ఓ మగువా ||ఓ మగువా||

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
మనసు కొమ్మ పై కోయిలమ్మ వై వచ్చి వాలితే చాలు చాలు చాలు

అవమానాలు ఎన్నెదురైన నువ్వుంటే చాలు
బహుమానాలు అక్కరలేదు నువ్వుంటే చాలు
కొండా కోన దాటొస్తాను నువ్వుంటే చాలు
మండుటెండలో నడిచొస్తాను నువ్వుంటే చాలు
నువ్వు నీడలాగా మారి నా తోడు వుంటే చాలు
నీ కౌగిలింతలో నేను మంచు లాగా కరిగిపొతే చాలు చాలు చాలు

ఎవ్వరినైన ఎదిరిస్తాను నువ్వుంటే చాలు
ఎక్కడికైన ఎగిరొస్తాను నువ్వుంటే చాలు
ఎన్నటికైన కరుణిస్తావ అవునంటే చాలు
ఈ క్షణమేనే మరణిస్తాను ఊ అంటే చాలు
చీరుగాలి లాగా మారి నను తాకుతుంటే చాలు
నీ లేత బుగ్గ పై నేను సిగ్గు లా మారి పొతే చాలు చాలు చాలు

నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా

నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా
నా ప్రతి కదలికలో నువ్వేనా
నా అణువణువులలో నువ్వేనా
నా ఇష్టం నువ్వేనా అదౄష్టం నువ్వేనా
నా ప్రతిది నువ్వేనా నా ప్రతిమలో నువ్వేనా

నే వెన్నెల్లో నిలబడి ఉన్న పొగమంచే నువ్వేనా
నా గుండెల్లో విహరించేది ప్రియా నువ్వే నువ్వేనా
నీ కన్నుల్లో ఆ వెన్నెలగా కనిపించేది నేనేనా
నీ గుండెల్లో వినిపించేటి ఎద సవ్వడి నేనేనా
నా క్షేమం నువ్వేనా
నా లక్ష్యం నువ్వేనా
నీ తలపుల నేనేనా నీ పిలుపుల నేనేనా
నా బంధం ఆనందం అది నువ్వే నువ్వేనా

ఏంచూస్తున్నా ఎటు వెళ్ళుతున్నా నా ఊహే నువ్వేనా
నిదురిస్తున్నా మెలకువగున్నా నా ఊసే నువ్వేనా
ఏంచేస్తున్నా ఏమంటున్నా నీ ధ్యానం నేనేనా
నీ శ్వాసల్లో నీ జ్యాసల్లో ఆ రూపం నేనేనా
చిరునవ్వులు నువ్వేనా చిరుకోపం నువ్వేనా
నీ మాటల్లో నేనేనా ఎద పాటల్లో నేనేనా
నా మౌనం నా ప్రాణం నాలో నువ్వేనా

నీలోని అందాలు చూసానులే తొలి మంచు తెరచాటులో

నీలోని అందాలు చూసానులే తొలి మంచు తెరచాటు లో
నాలోని భావలు తెలిసాయిలే తొలిప్రేమ తీరాలలో
నువ్వు లేని క్షణమే నాకేమొ యుగామే నీడల్లే నీవెంటే నేనుంటా
కలలన్ని నిజమై నీలోనే సగమై కడదాక విడిపోక నీతో ఉంటా
నిన్ను చూస్తూ నన్ను నేనే మరిచానంటా

నిన్నా మొన్నా లేని ఆత్రమా నిన్ను నన్ను కలిపే మంత్రమా
నీకు నాకు ఇంత దూరమా నేనే నువ్వయ్యావు చూడుమా
చినుకై నను తాకితే చిగురై పులకించదా
ఏదో అయ్యింది నాలో నువ్వేం చెసావో ఏమో
పెదవంచున చిరునవ్వు గా నిన్ను చేరేదేలా ?

కల్లలోకి నువ్వు చూడిలా నువ్వు తప్ప వేరే లేరు గా
రాతిరి వేళ నిదుర రాదుగా చూడకుంటే నిన్ను నేరుగా
నదిలా నువ్వు మారితే అలలా నిన్ను చేరనా
మైకం కమ్మింది నీలో దీపం కమ్మన్నది చూడు
నడువంపులో శ్రుతి చేయగా నిన్ను తాకేదేలా

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్ని నువ్వె

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్ని నువ్వె
నా మౌనం నా గానం నా గుణ్డెల సవ్వడి నువ్వె
నువ్వే ఆశా నువ్వే స్వాస
నువ్వు లేని ఈ నిమిషం యుగమైన అవదుగ

నాలొ ఉన్న నిన్ను మరిచె పొలేని నేను
తీరం లేని అలలా నిజమే కాలేని కలలా
నాలొ లేని నేను కలవాలంటునె నిన్ను
నీరే లేని నదిలా కన్నీరై ఉన్న మదిలా
వర్షం కొరి యండే చూసి మండే భూమిలా
ప్రేమే కోరి విరహం చూసి మిగిలా నేనిలా
వేరే దారి చూపె వేళ నిన్నే చేరుకొనా

నీ కౌగిళ్ళలోనే కాలం మాయమవని
నీ వేడి ఉపిరిలొ ఇక నన్నేఎ కరిగిపోని
నా ప్రతి అడుగులొను వెంటాడే ఙ్నాపకాలు
నువ్వే లేని నాడు చనిపొయే వరమే చాలు
వేళ్ళే దారి ముళ్ళే చల్లి నన్నే ఆపితె
నీళ్ళే మారి నిప్పై పొంగి నన్నే ముంచితే
గాలే జాలి చూపే వేళ పువ్వై చేరుకొనా

మోన మోన మోన మీన కనుల సోన

మోన మోన మోన మీన కనుల సోన
నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే
మహవీర చూపులతో నా తనువె నీదైతె
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి
నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి

హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి
వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
జరిగేది ఏమైన జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాల

జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి
గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి
జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి
కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
చింతేల ప్రియభామ
నీ చెంత నేలేన
కొంతైన ఓపిక ఉంటే
సొంతం నే కాలేన

మల్లె తీగరోయ్ మనసె లాగుతొందిరోయ్

మల్లె తీగరోయ్ మనసె లాగుతొందిరోయ్
పిట్ట నడుమురోయ్ పిల్లా చంపుతొందిరోయ్
హే నవ్వమాకురోయ్ కళలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడే పెంచమాకురోయ్
అంతో ఇంతో నే ట్రై చేస్తా
ఎంతో ఇంతో రూటుకు తెస్తా
నాతో నాతో లేపుకుపోతా
lipstick పెదవే లాగేస్తొంది
అల్లుకోకురోయ్ అలలా గిల్లిపోకురోయ్
అగ్గిపుల్లవై నాలో భగ్గుమనకురోయ్

నడక చూడరోయ్ ఆ నైలు నదిరోయ్
తాకి చూడరోయ్ నాజూకు వెన్నెరోయ్
అమ్మతోడు ఆగలేనురోయ్
హే స్పీడు చూడరోయ్ ముంబాయి రైలురోయ్
చూపు చూడరోయ్ గుండెల్లో ముల్లురోయ్
హాతుకుంటే పట్టులే హోయ్
హోయ్ గుమ్మా గుమ్మా గుమ్మ సోకు నే ఆడేసుకుందునా ఆడసోకు
రెమ్మా రెమ్మా తుంచమాకు హే ఆటాదుకుందాం హోయ్
హే పాతికేళ్ళ పోరి వద్దకొస్తవా అడ్డుపెట్టకుండా ముద్దులిస్తవా
చీకటైనాక ఇంటికొస్తవా నిన్ను కౌగిట్లో కమ్మేసుకుంటా

తళుకు తళుకుల కిలాడి నువ్వురోయ్ చమకు చమకుల గులాబి నేనురోయ్
లిప్పు లిప్పు లింకు చెయ్యరోయ్
పాల బుగ్గలను పట్టేసుకుంటా ముద్దు కుంపటై పెట్టేసుకుంటా
బుగ్గ మస్తు red గుందిలే
మావా మావా లాగమాకు నన్ను మొత్తంగా ముగ్గులోకి దించమాకు
భామా భామా పాల గ్లాసు ఇక పంచేసుకుందాము హోయ్
కోర చూపు తోటి గిల్లమాకురా పంటి గాటు లేసి చంపమాకురా
నంగనాచి పిల్లా నాడి పట్టనా నీ సోకంతా కాజేసుకోనా
న నా న నా న…హే..హే

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు
ఏమంత్రమేసావో నన్నేమి చేసావో
ఇంకేమి చూడదు కన్ను క్షణమినా వీడదు నిన్ను
ఇంకేమి చూడదు కన్ను క్షణమినా వీడదు నిన్ను
నా పక్కన చేరి గుండెను చోరి ఎందుకు చేసావు

అల్లిబిల్లి గా కదలాడే ముంగురులు
గుండెలో వేయవా పచ్చని పందిరిలు
మెల్ల మెల్లగా కనిపించె తొందరలో
ఇంతలో వింతగా తీయని తిమ్మిరిలు
ఓ మైనా యేమైనా ఈ సంగతి బాగుందే
పగలైనా రేయైనా మరి నిద్దుర రాకుందే
ఓ నదిలా ప్రశాంతమా నువ్వె నా సొంతమా
దిగిరా విహంగమా యెగిరే పతంగమా
వరమా కలవరమా మది నిండిన సంబరమా

ఊపిరాగినా నీ ఊసులే చాలునుగా
వెన్నెలా వేకువా రెండు నువ్వేగా
ప్రాణమెందుకే నీ ధ్యానం ఉన్నదిగా
గుండెలో ఎప్పుడు చప్పుడు నీవేగా
మనసంతా పులకింతా పుడుతున్నది ఈ వేళా
చెలికంతా తనువంతా అవుతున్నది ఏదోలా
ఎగసే తరంగమా ఎదలో పతంగమా
చెలియా నమో నమా మనమే నిజం సుమా
వరమా కలవరమా మది నిండిన సంబరమా

చికిత చికిత తం చికి చికి చికితం

లలలల లలాలలల లలలల లలాలలల
లాలలల లలలాల లాలలల
చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం
చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం

కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితొ ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగి నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లొన చెమటొచ్చె వానేదైనా
nine o' clock కూసే కొడి round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామ హూ

ప్రియురాలై ఈ నేల ఆకశం చూసే వేళ
కదిలొచ్చే ప్రతి చినుకు ఒ ముత్యం అయిపోలేదా
ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లొ
ఈ గాలి జొ లాలి పాడాలి ఇలలొ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెఏదాం ఇప్పటికైనా హూ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెఏదాం ఇప్పటికైనా హొ హొ

చెయ్యేత్తి పిలిచానా చుక్కల్లొ చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపొడా
కొమ్మలనే కుర్చీలా వాడె కొయిల
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కొపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ
వదిలేద్దాం కొపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ

I am in Love I am in Love

I am in Love I am in Love I am in Love with u
కన్నులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితె మేఘాలు ఉరిమితె మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం
తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం
నిను చేరడం కొరకే

కోటి కలలను గుండెలోతులు దాచి ఉంచిన నేస్తమ
వెయ్యి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమ
వెన్నెల్లో గోదారి నువ్వేన వయ్యరి
నీ నీతి చుక్కై పోవాలి
నవ్వేటి సింగాలి
వెల్లొద్దు చెయ్య్జారి
నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై
చిరుజల్లు నేనై
నిన్ను నేను చేరుకుంటె హాయి
నిన్ను నేను చేరుకుంటె హాయి

నీవు ఎదురుగ నిలచి ఉండగ
మాట దాటదు పెదవిని
నన్ను మ్రుదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని
నీ చెంత చేరాలి
స్వర్గాన్నే చూడాలి
నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో
నీ ప్రేమ వానలో
నిలువెల్ల నేనే తడవాలి
నాలోని ప్రేమ
ఏనాటికైన నీకె అంకితమవ్వని
నీకె అంకితమవ్వని

చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా

చిన్ని నవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా
బిందువై నను తాకిపోవే ప్రియతమా
సింధువై మది నిండిపోవే ప్రాణమా
హ్రుది వాణివై హ్రుదయానివై
ఈ హాయిలో కిరణానివై
నా కంటి పాపల్లో దీపాల వెలుగై
నా గుండె లోతుల్లో స్వప్నాల జడివై

నిను చూస్తు కూర్చుంటె ఓ సంబరం సంబరం సంబరం
నా చెంతే ఉన్నట్టు ఆ అంబరం అంబరం అంబరం
నీ రూపు కలలెన్నో వెదజల్లి పోయిందీ
ఎద ఏంటి మేఘంలా ఎగిరెళ్ళి పోతోందీ
సఖి నువ్వే నాలోని అలజడికే ఆకారం
నువు కాదా లోలోనే తొలి ప్రేమకు శ్రీకారం
నాలోని భావాలు ఇక తెలిపేదేలా

ప్రతిరోజు నిదురల్లో ఓ కలవరం కలవరం కలవరం
కెరటాలై పొంగింది మది సాగరం సాగరం సాగరం
మనసేమొ చిత్రంగా నిన్నేలే అడిగిందీ
ఎద ఏమో ఆత్రంగా నీకోసం వెతికిందీ
అణువణువుని జత చేసి నిర్మించా గోపురమే
నువు చిందే చిరునవ్వే నా పాలిట ప్రియ వరమే
నాలోని భావాలు ఇక తెలిపేదేలా

18 November 2007

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమై నాచోటా వేద మంత్రాలు
ఏకమై నాచోటా వేద మంత్రాలు

సీతమ్మ

హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయ్యి శ్రీవారి చేయ్యి
హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంప మేయంగా
చినుకు చినుకు గారాలే చిత్రవరణాలు
సొంపులన్ని గుండె గంఫకెత్తంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఒక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు

సీతమ్మ

బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో

పోయ్ పోయ్ పొపొ పోయ్
పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్...
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో లారెక్కి వస్తావో
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో లారియెక్కోస్తావో
యేదైనా ఎక్కేసి రా నా ఎదలోన పక్కేస్తా రా
యేదైనా ఎక్కేసి రా నా ఎదలోన పక్కేస్తా రా
రాముడై వస్తాను భీముడై వస్తాను కాముడై వస్తాను క్రిష్ణుడై వస్తాను
రాముడై వస్తాను భీముడై వస్తాను కాముడై వస్తాను క్రిష్ణుడై వస్తాను
యే వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా
యే వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా..హోయ్

హేలా హేలా హేలా హేలా
హేహేలా హేలా హేహేలా హేలా హేహేలా
మావా అంటె మాపటికి మనసిస్తాలే
మావ మావ మావ...
బావా అంటే బ్రహ్మాండం చూపిస్తాలే
బావా...
పోరి అంటే పొద్దంతా ప్రేమిస్తాలే
హేయ్ పోరి...
రాణి అంటే రాత్రికి నిన్ను రానిస్తాలే
ఎవోయ్ అంటే ఏమే అంటు ఏమేమో చేస్తాలే
సతి అంటే పతి అంటు ప్రతిది అందిస్తాలే
ఎట్టాగైనా నను ఎట్టాగైనా
ఎట్టాగైనా పిలిచేసుకో
నా పట్టు తేనె పిండేసుకో
A.P.S.R.T.C బస్సెక్కి వస్తాను..

కన్నే కొడితే మెరుపల్లె ముందుంటాలే
ఈలే వేస్తే గాలల్లే అల్లేస్తాలే
నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే
చెయ్యే ఊపితే చిలకలనే చుట్టిస్తాలే
పైటే దువ్వి బైటే పడితే పై పైకే వస్తాలే
కాలే దువ్వి కబురే పెడితే పరువపు పరుపేస్తాలే
ఎలాగైనా ఇక ఎలాగైనా

తెలుగు పదానికి జన్మదినం

ఓం..ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశిస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తపహ ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భలయమ్ములో
ప్రవేశించె ఆనందకము నందనానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగ పధ్మాసనుడే ఉసురు పోయగ
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించేను అన్నమయ్య అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతు భాగవతము చేప్పట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టదయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము

బ్రహ్మ

పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెది నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము

బ్రహ్మ

అదివో అల్లదివో శ్రీహరి వాసము

ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో..ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము

ఏడు కొండల

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునలకు
వేంకటరమన సంకట హరన
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునలకు
అదెచూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదెచూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదివో
ఏడు కొందల
ఆపధ ముక్రులవాద గొవింద గొవింద

కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో
వేంకటరమన సంకటహరన
భావింప సకల సంపద రూప మదివో..అదివో
పావాన ములకెల్ల పావన మయము

అదివో

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మొమునకేలే కస్తురి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మొతలు
మందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి

మూసిన

ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన
నీరాజనం నీరాజనం

దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి

దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచి నీ కీరిటి రూప పుష్పములివెయయ్యా
దాచుకో దాచుకో దాచుకో
దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచి నీ కీరిటి రూప పుష్పములివెయయ్యా
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జోజో జోజో
క్షీరాబ్ది కన్యకకు శ్రిమహలక్ష్మికిని
నీరాజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం

ఏలె ఏలె మరదలా - వాలే వాలే వరసలా

ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నా జూకు
నీకే ఇస్త సోకులు
ఇచ్చెయి పచ్చరు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలె ఏలె

గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదల
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మటికి చెనకేవు
చీటికి మటికి చెనకేవు వట్టి బూటకాలు మాని పోవే బావ
చాలు చాలు నీతోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలె ఏలె

కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా
పాడని పాటల పయితలు సరిదేవు పల్లవి పదముల దరువుల
కంటికి వంటికి కలిపేవు
కంటిఖి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావ
అహ పాడుకో పాట జంట పాడుకున్న పాట జజిపూదోట

ఏలె ఏలె

గామ గామ హంగామ - మనమే హాయి చిరునామ

గామ గామ హంగామ
మనమే హాయి చిరునామ
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామ హంగమ
కష్టం ఖర్చుపెడదామ
కొత్త సంతోషం జమ చేద్దామా

నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని కాస్త శిల్పం అయింది
చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతొ కోవెల చేరిన శిల్పం లోనే కోరిక పెరిగింది
ఆ కోరికేమిటొ చెప్పని
నను వీడి నువ్వు వెళ్ళొద్దని
మళ్ళి రాయిని చెయొద్దని

నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహలలోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్ప్రుహలొన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలిసిపొరాదని
ఈ చెలిమి నిలిచిపొవాలని
ఇలా బ్రతుకుని గెలవాలని

సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని

సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని
ఇన్నాళ్ళుగ శ్రమియించిన ఇల్లాలిని
ఇక సేవించనీ ఈ శ్రీవారిని

నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసలా చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగలమించు బాహు బంధాలతో
చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో
అఋధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ గువ్వతో
నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ

కలతలేని లోకంలొ దిష్టి పడని దీవిలొ
చెడు చేరని చోటులొ ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ
అనుబంధమె బంధువై మమతలె ముత్తైదువలె
ఆనందబాష్పాలె అనుకోని అతిదులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాంపులో
కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ జొ జోలాలి సేవ

శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాశిని
శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాశిని
కను తెరవగ మీ రూపే చూడాలని
మీ కౌగిళ్ళలో కను మూయాలని
ఈ కౌగిళ్ళలో కలిసుండాలని....

మాయదారి మాయదారి అందమా

మాయదారి మాయదారి అందమా
ఉయ్యలాటకింక సిద్దమా
హయ్య హయ్య హై
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మ
హయ్య హయ్య హై
మదిలోనా మొదటి ప్రేమ
మిత్తిమీరిపోయె భామా
మది మాటలు మానమ్మ మల్లె గాలి పైనతేలి రామ్మా

మాయదారి

డియ్యొ డియ్యొ డిక్కుడి డియ్యొ డిక్కుడి డియ్యొ డియ్యొడ డియ్యొడియ్యొ
డియ్యొ డియ్యొ డిక్కుడి డియ్యొ డిక్కుడి డియ్యొ
మరిగే జాబిలి కరిగే కౌగిలి
మధనపడే మధనుడికే విందు చెయ్యాలి
పెరిగే ఆకలి కొరికే చెక్కిలి
మైమరచి మురిపెముతో కందిపోవాలి
అందిచనీ అధరాంజలి
శ్రుతిమించనీ జత జావళి
చలి గాలికి పైన తేలి చెలరేగు ఈ హవ్వాళి
ప్రతి పూట కావాలి
తాళలేని వేలళేని కేళి

మాయదారి

కుదురే లేదని ముదిరే భాధని
తెలుసుకుని కల్లుసుకుని ముళ్ళు పడిపోని
నిదరే రాదని ఆదిరే రాదని
అదుముకోని చిదుముకొని చల్లబడిపోని
కసిరేపని కొసరేపని
నిశికైపుని నస ఆపనని
రస రాజధానిలోని రవిరాజుతో జవాని
సయ్యాటకు సయ్యనని
మొయలేని మొజ్జు తీరిపోని

మాయదారి

చూసార చూసార చూసారా

చూసార చూసార చూసారా
నా పరదేసిని ప్రియహాసిని అనురాగ సీమలోని ప్రేమసుమాని

చూసార

Now no more games let me teach you Telugu OK..OK
నేను నేను నిన్ను నిన్ను ప్రేమిస్తునాను ప్రేమిస్తునాను
That mean's I Love You..Oh
రోజు రోజు నిన్ను నిన్ను పూజిస్తునాను పూజిస్తునాను
చేయి చేయి కలవని చేయి చేయి కలవని
వేయేల్లి స్నేహం నిలవని వేయేల్లి స్నేహం నిలవని
జతలలో తుదిలేని జతలలో తుదిలేని
కదలే మోదలవని కదలే మోదలవని
హాయి రేమ్మల కోయిలమ్మల కోంటి పలుకుల ఆ
పరదెసిని సహవాసిని హ్రుదయన్ని దోచ్చుకున్న సౌందర్యన్ని
చూసార మీరైన చూసార

రాగం రాగం
భావం భావం
మనమే కావాలి
One Two Three Four Five
No No No No
మనమే కావాలి మనమే కావాలి
లోకం లోకం
మొత్తం మొత్తం
మనదై పోవాలి మనదై పోవాలి
అందని చుక్కల సాక్షిగా అందని చుక్కల సాక్షిగా
ఈ కందిన చేకిలి సాక్షిగ ఈ కందిన చేకిలి సాక్షిగ
చేరిసగ మవ్వాలి చరితగ మిగలాలి
జన్మ జన్మకు జోడు నేనని జోల పాడిన నా
ధ్రువతారవి యువరానివి తోలి ప్రేమలోని తీపి తేలిపిన చేలిమి
అమ్మ నువ్వైన చూసా
మీరు..మీరు చూసార..మీరు చూసార
Did anybody see her please haa

నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడు

నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు

గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగలే శ్రుతి చేసాడే జత తాళలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదొ పలికే

అక్కా ఎవరే
శ్రి రాఘవుడ

వాడి చూపుల దాడితో వేది ఆవిరి రేపెనే నిలువేల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరిక లూగెనె వొడి చేరి తలవల్చెనే
జడ లాగాడే కవ్వించాడే నడు వోంపుల్లో చిటికేసాడే
అధరాల తోనె శుభలేఖ రాసె మరుడే

చెల్లి
నవ మన్మధుడ

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలనమని కుండల మండిత గండయు గస్మిత సాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలనమని

It's such lovely music, but I can't sing it this style
చందన చర్చిత

చందన చర్చిత

హరే క్రిష్ణ క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ హరే క్రిష్ణ
గోకులమున రాధికలోన మరుల వెనుగానము లోలికిన క్రిష్ణ
? of the meadows field ? is oh so real your presence is a love song క్రిష్ణ
సరిగమలన్ని సరసాలాడే రిస దపగరిగ రిగప గపద పదసరి రిస దపగ
I can feel the magic and it feel's so strong and I can feel the mOhanam of this song and I just want to sing సరిగమదసస
సరిగమలన్ని సరసాలాడే మోహనమే రసకేళి

చందన

ధిన్ తనన ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ తననా
ధిన్ తననన హెయ్ ధిన్ తననత
ధింతనననన ధిననన ధిననన ధిన్ ధిన్ తనానననాన
ధింత ననినిననా హెయ్యే ధింత ననినిననా
హరే క్రిష్ణ క్రిష్ణ హరే క్రిష్ణ
ప్రేమ కదగ మారిన వేల వలపు వెన్నదోచిన గడుసరి క్రిష్ణ
Come on of the shelf right now, stop stealing the butter right now you've got everything haven't you? క్రిష్ణ
మిసిసిపి తీరి ముసిముసి నవ్వే
రిస దపగరిగ రిగప గపద పదసరి రిస దపగ
They tell me you're shy, they say you make them cry, You're the thief of hearts, you're a little butterfly and you make me feel the passion deep inside
మిసిసిపి తీరి ముసిముసి నవ్వే కోరితిరా బ్రతిమాలి

చందన

నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన - నచ్చినదాని కోసం నా తపన

నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
నచ్చినదాని కోసం నా తపన
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
విచ్చిన పూల సందేశం విననా
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
నచ్చినదై కోసం నా తపన
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
విచ్చిన పూల సందేశం విననా
సీతకొక చిలుక
రెక్కలోన ఉలికె
వర్ణాలన్ని చిలికి హోలి ఆడన
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన

చిగురె పెదవై చినుకే మధువై
ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతి దిశలో ప్రతిధ్వనించే
ఎవరి కలో ఈ లలన
ఏ కవిదో ఈ రచన

కురిసె జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడె
కలిసె స్రుతిలో నిలిచె స్మ్రుతిలో ప్రతి క్షణము శాస్వతమాయే
ఈ వెలుగే నీ వలనా
నీ చెలిమే నిజమననా

మేఘం కరిగేను - మెరుపే మెరిసేను

మేఘం కరిగేను
తకచిన్న తకచిన్న
మెరుపే మెరిసేను
తకచిన్న తకచిన్న
చినుకులు చిందెను
తకచిన్న తకచిన్న
హ్రుదయం పొంగెను
మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్హిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే
మేఘం కరిగెను........
మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెను హ్రుదయం పొంగెను
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ నీ గోల నా ఎదలో పూమాల

మావయ్యా రా...రా...రా...నా తోడు రా...రా...రా...
నా తనువు నీకే సొంతమురా ఒళ్ళంతా ముద్దులాడి పోరా
వయ్యారీ రా...రా...రా...ఊరించా రా...రా...రా...
ఈ ఆశ బాసలు వెంట రా ఈ మురిపెం తీర్చి పంపుతా... రా...
తుమ్మెదలా రెక్కలు దాల్చి విహరించ రావయ్యా
కమ్మంగా తేనలు బ్రోలి పులకించి పోవయ్యా
వలపుల బంధం వయసుకు అందం మల్లి మల్లి వాల్లిస్తా
ఇరవయిరెండు ప్రాయంతోనే తారా కట్టేస్తా హోయ్

తకుచికు తకుచికు......తకజిం తకజిం......
మన్మధారా...రా...రా...తప్పగా రా...రా...రా...
మనసులో బాణం వేసేయిరా మల్లెల జల్లు చల్లిపోరా
వెన్నెలా రా...రా...రా... వెల్లువై రా...రా...రా...
నీ అందం ఆరాధిస్తారా ఆ రంగు వంచు చూపుతారా
అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా
బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా
తనువున పాపం మనసున మోహం
ప్రేమగా తీర్చేస్తా ఎన్నటికైన ఎప్పటికైనా నీ వరుడే నేనౌతా హోయ్

జామురతిరి జాబిలమ్మ - జోల పాడన ఇల

జామురతిరి జాబిలమ్మ
జోల పాడన ఇల
జోరు గల్లిలో జాజికోమ్మ
జారనియకే కళ
వయ్యరి వాలు కళ్ళలోన
వరాల విండి పూల వాన
స్వరాల వూయలు ఊగువేల

జామురతిరి జాబిలమ్మ

కొ..హొ..హొ..హూ
సరాగాలే స్రుతులు గ
కుషలము హమే స్నేహం పిలవుగ
కిల్ల కిల్ల సమేపించే సడులతో
ప్రతి పొద పదలో ఓ పల్లుకగ
కులుకు రాక బుట బోమ్మ గుబుల్లు గుందని
వనము లేచ్చి వద్ద కోచ్చి నిదర పుచ్చని

జామురతిరి జాబిలమ్మ

మనసులో బయల్లని మరిచిపో
మగతలో మరో లోఖం తేరుచుకో
కల్లలతో ఉష తీరం వేతుకుతు
నిదరతో నిషరానే నడిచిపో
చిటికలోన చిక్క బడ కటికి చీకటి
కరిగిపోక తప్ప దమ్మ ఉదయ క్రంతికి

జామురతిరి.
జాబిలమ్మ జోల్ల పాడన ఇల
జోరు గల్లిలో జజికోమ్మ
జరనియకే కళ
వయ్యరి వాలు కల్లలోన
మ్మ్మ్ హ్మ్మ్ మ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
హా హస్వరాల వూయలు వూగు వేల

హహహహహ తననన మ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ అహ్ హ
తనథననన తనినన అహం మ్మ్ మ్మ్ ఆ

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేం కావాలి
నిదరోతూ ఉంటే తన పక్కనుండాలి
ఈ బంగరు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా తోడుండి పొమ్మంటా

గరిసనిసమగరిస సగమనినిపమగమ
పపమగ మమగస గగసనిస
చిరు చిరు మాటలు పలికేవేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసేవేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా తోడుండి పొమ్మంటా

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వనవుతా
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా
ఎక్కెక్కీ ఎడ్చే వేళ కన్నీళ్ళవుతా
నేస్తాన్నవుతా గురువు అవుతా పనిమనిషి తన మనిషవుతా
నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలీ
వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సిమ్హాద్రి పాట మనసార వినమంటా
తన తియ్యని పాటే అమ్మ పాడే లాలి
తన తోడే ఉంటే అది దీపావళి
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి

17 November 2007

శోభనమే శోభనమే

శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
దేవదానవుల ధీరతను ధావతిపడి వార్ధీతరువుగను
దేవదానవుల ధీరతను ధావతిపడి వార్ధీతరువుగను
శ్రివనితామణి చెలగి పెండ్లాడిన శ్రివేంకటగిరి శ్రినిధికీ

శోభనమే శోభనమే

పొడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా

పురుషోత్తమా పురుషోత్తమాపురుషోతమా
పొడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడ

పొడగంటి

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బదిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రివేంకటనాధుడా

పొడగంటి