06 September 2010

ఎమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని తుళ్ళీ పడెను లే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు ఈ హృదయం పొంగీ పొరలును ||2 నెలే||

ఎమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఎమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
కళ్ళలొ కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనో
కవిత వెతికి ఇవ్వండీ లేక నా కలను తిరిగి ఇవ్వండీ

||ఎమాయె||

సంధ్య వేళలొ మనసు మూల మరుగైన మోము మది వెదికెలే
మండుటెండ లొ నగర వీధి లొ మసలి మసలి మది వాడెలే
మబ్బు చిందు చిరు చినుకు చినుకు కూ మధ్య నిన్ను మది వెదికెలే
అలల నురుగు లో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెదికెలే
సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించూ..ఊ...
ముని వ్రేళ్ళతొ నువ్ ఒక పరి తాకిన మళ్ళి మళ్ళి పుట్టెదనే..ఏ...

||నెలే పొడిచెనని||
||ఎమాయె ||

ఒకే చూపును ఒకే మాటను ఒకె స్పర్శ మది కోరెలే
ముద్దులిచు మురిపాల సెగలను ఎల్ల వేళలా కొరు లె
చెమట నీటీ నీ మంచి గంధముగ ఎంచ మని మది కొరెలే
మోము పైన కేశములు గుచ్చిన తీపి హయి చెప్పుకోదు లె...ఆఆ.. కోదు లే...ఏ..
రాయి తో చేసిన మనసే నాదని చెలియ కు తెలిపితినే
రాయి మధ్యలో పెరిగిన లత లా నువు నాలొ తొలచితివే

||ఎమాయె ||

No comments: