07 February 2011

కౌగిట తడిసెను హృదయం..

కౌగిట తడిసెను హృదయం..
సుధలందించెను అధరం...
హృదయం అధరం అనుబంధం
బాధైనా అది మకరందం

కౌగిట తడిసెను హృదయం..
సుధలందించెను అధరం...
హృదయం అధరం అనుబంధం
బాధైనా అది మకరందం

మదిలో మల్లెల గానం...
నా అలిసిన ఆశల గీతం..
ఎదలో...
ఎదలో ఎదవై దోచేసెయ్
నా ప్రాణం మాత్రం వదిలేసేయ్

ప్రేమ రాకయే దారి తెలియక
ఎదురు చూసితిని నేనూ..
అది ఇంద్రధనుసు లా డెందమలరించి
ముందు నిలిచె నేడూ...
పారవశ్యముతొ పులకరించి
ఎద ఆర్తి తో కీర్తించెనే..
మరణ వేదిక కు చేరువై
మనసు రెండు జన్మలూ ఎత్తెనే..
సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసేయ్
ఎద భీతి కౌగిలి తో కవ్వించి తొలిగించేయ్...
సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసేయ్
ఎద భీతి కౌగిలి తో కవ్వించి తొలిగించేయ్...
ఎదలో ఎదవై దోచేసెయ్
నా ప్రాణం మాత్రం వదిలేసేయ్
కౌగిట తడిసెను హృదయం..

No comments: