Showing posts with label Movie - Bangaru Kalalu. Show all posts
Showing posts with label Movie - Bangaru Kalalu. Show all posts

01 October 2011

నాలోన వలపుంది నీలోన వయసుంది

నాలోన వలపుంది నీలోన వయసుంది హా
ఈ రేయెంత సొగసైనదీ ఈ ఈ ఈ
అహ నాలోనా వలపుంది మీలోన వయసుంది
హా అహహా ఒహొహో
ఈ రేయెంత సొగసైనదీ ఈ ఈ ఈ

కన్నుల్లో కైపుంది చేతల్లో మధువుంది
నీ కన్నుల్లో కైపుంది చేతల్లో మధువుంది
తనువు మనసు పొంగే వేళా
నాట్యాల అలరించి స్వప్నాల తేలించు
నాట్యాల అలరించి స్వప్నాల తేలించు
నీ రాణి నేనే నా రాజు నీవే
నాలోన వలపుంది మీలోన వయసుంది
ఈ రేయెంత సొగసైనదీ ఈ ఈ ఈ

నా వారినే వీడి నీ చెంతనే చేరి
ఆడి పాడి జీవించేను
నా వారినే వీడి నీ చెంతనే చేరి
ఆడి పాడి జీవించేను
వెతలన్ని మరిపించి మురిపాల కురిపించు
వెతలన్ని మరిపించి మురిపాల కురిపించు
ప్రియురాలు నేనే జవరాలు నేనే

అహ నాలోన వలపుంది మీలోన వయసుంది హా
ఈ రేయెంత సొగసైనదీ ఈ ఈ ఈ
అహ నాలోనా వలపుంది మీలోన వయసుంది
హా అహహా ఒహొహో
ఈ రేయెంత సొగసైనదీ ఈ ఈ ఈ