Showing posts with label Movie - Oke Okkadu. Show all posts
Showing posts with label Movie - Oke Okkadu. Show all posts

13 February 2012

షకలక బేబి షకలక బేబి

షకలక బేబి షకలక బేబి
షకలక బేబి షకలక బేబి
షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా
షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా
షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు
షైయో షైయో షైయో షైయో
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
బబబ బబబబబ భయమేల
దదద దదదదద దడ ఏల
లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
యే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ
షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా

సాగర తీరంలో కాలే మండుటెండల్లో
మిట్టమధ్యానం మీట్ అవుదాం హా..హా..
ఒక కోక కోలాలో రెండు స్ట్రాలువేసి సాయంకాలం దాక తాగుతుందాం
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నా డ్రెస్సు మీద ice cream వేసిపో..
అది తుడిచేశాక్కూడా తాకిపో
షై యైయై యైయై యైయై యైయ్యా
friday temple కి తీసుకుపో saturday discotheque తీసుకుపో
sunday titanic తీసుకుపో తీసుకుపో...
న న న న న న న న న న న
న న న న న న న న న న న

యే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ
షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ

నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే
పట్టుకో ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ
హే హే హే ఏమైందిరా మీకు
స్త్రీలంటే నీకు ద్వేషమా
నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా
యంత్రానికి పుట్టినోడివా
షైయో హోరే
ఆశ నీకు లేనేలేదా
నువ్వు మీసం ఉన్న చెట్టు చెమ్మవా హాహాహాహ
క్రీస్తు పూర్వం పుట్టినోడివా
షైయో హోరే
లవ్వుల్లో మునిగి life అంతా విసిగి గెడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు
అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం ఓడిపోయాం
లవ్వుల్లో పడితే లవ్వుల్లో పడితే జీవితం సాగునులే సాగేనులే
లైఫుల్లో గేలిస్తే లైఫుల్లో గెలిస్తే అమ్మాయిలే వచ్చునులే వలచేనులే

షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా
షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదే
షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా
i don't want i don't want i don't want to love
i don't want i don't want i don't want to lose
i don't want i don't want i don't want to love
i don't want i don't want i don't want to lose
ఏ పోయా adios amigos

07 July 2010

ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడూ…

ఏ.. చంద్రముఖి..
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడూ…
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లోమద్దెన సచ్చిపోవ తోచెనమ్మా… హే..
ఓ… ఏటి గట్టు మీద తూనిగే పడదమా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

కొర్రమీను తుళ్ళే కాలువలో రెల్లు గడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తై తై తై తై తై తై
సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గు విడిచి వెయి వెయి
లై లై లై లై లై లై లై లై
కోకలు రాకలు కలలేనొయ్ బ్రతికే నిముషం నిజమేనొయ్
ఏ.. అరటి ఆకున నిన్నే వుందుగ చెయి చెయి చెయి
ఆశే పాపం హాయి హాయి హాయి చెవిలో గోల గొయి గొయి గొయి
పరువపు వయసు సేవలని చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
బొట్టు పెట్టి నెత్తిన గుండెల్లోమద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు

గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వు చీర దొంగిలించి పోయినా పరువు నిలుపు నా చేయి
వలువలు అన్నవి కలలేనోయ్ దాగిన ఒళ్ళే నిజమేనోయ్ (2)
అంతటి అందం నాకే సొంతం హోయ్ హోయ్ హోయ్ హోయ్
యదలో రొదలే తయ్ తయ్ తయ్ తలచిన పనులే చెయి చెయి చెయి
మేను మేను కలవటమే హాయి హాయి హాయి హాయి హాయి

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నేను చాలా నీకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనా నీకు
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మా… హే..
ఓ… ఏటి గట్టు మీద తూనిగే పడదమా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

02 June 2010

నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా

నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
ఒక కంట నీరొలకా పెదవెంట ఒసురలకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిస్నీట్టు గుండె నీ
తొడుగా వెంటాడెనే
కాలు మరిచి అడవి చెట్టు పూసెనులే

||నెల్లూరి నెరజాణ||

జొన్న కంకి ధూళె పడినట్టు కన్నులలొ దూరి తొలచితివే
తీగ వచ్హిన మల్లికవె ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని వేల్లతొ వత్తిన
మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే
చోట
కైపెక్కులె ఇక వొళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

||నెల్లూరి నెరజాన||

ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచం హత్తుకొ
చెలికాడా
చినుకంటి చిరుమాటా వెలుగంటి ఆ చూపు దేహమింక
మట్తిలొ కలిసి పోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల
అరె నీ జీవమె నేనేనయ్య సంపదలకు మరణమైన
మాయమయా

||నెల్లూరి నెరజాన||