Showing posts with label Movie - Paapum Pasivaadu. Show all posts
Showing posts with label Movie - Paapum Pasivaadu. Show all posts

01 October 2011

అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి

అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా అమ్మా
అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా అమ్మా అమ్మా అమ్మా

ఇల్లు చేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
ఇల్లు చేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తోంది
అమ్మా అమ్మా అమ్మా అమ్మా

పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
బాధగా ఉంది భయమేస్తోంది ప్రాణం లాగేస్తోంది
అమ్మా అమ్మా

అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా అమ్మా అమ్మా అమ్మా