17 November 2007

అంతర్యామి అలసితి సొలసితి

అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గలు పాపపుణ్యములు
భారపు పగ్గలు పాపపుణ్యములునేరుపున బోవు నీవు వద్దనక

అంతర్యామి

మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రివేంకటేశ్వర వేంకటేశా శ్రినివాస ప్రభు
ఎదుటనె శ్రివేంకటేశ్వర నీ వదె అదన గాచితివి అట్టిట్టనక

అంతర్యామి

విన్నపాలు వినవలె వింతవింతలు

విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య

విన్నపాలు

కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వమి
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వమి కంటి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడీ పెండ్లి కూతురు

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలౌయ్యాల ఉయ్యాల

కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు

ఆ ఆ ఆ
కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు
కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకోన్న కోనెటి రాయుడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకోన్న

కొండలలో నెలకోన్న
ఆ..ఆ..ఆ
కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి

కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఏల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి

కలగంటి

అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటిచతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి

కలగంటి

అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలఢిపుని చూదగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి

కలగంటి

పదహారు కళలకు ప్రాణాలైన

పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం
పరువాల హోయలకు పైయెదలైన
నా ఊహల లలనకు ఉరువుల ఆసనం
చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే
పద్మినీ భామీనులకు పన్నీటి స్నానం
ఘలం ఘలల నడల వలన అలసిన
మీ గగన జఘన సొభగులకు శీతల గంధం
రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం
మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు ఈ కొసరు కొసరు తంబూలం
ఆనంధ రంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల వందనం

నిగమ నిగమాంత వర్ణిత మనోహర

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపనగరాజ ధరుడ శ్రినారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపనగరాజ ధరుడ శ్రినారాయణ
నారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చేల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని

నిగమ

నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిసమగసనిధమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా..
దివిజేంద్రవంధ్య.స్రి తిరువేంకద్రిశ
దివిజేంధ్రవంధ్య.స్రి తిరువేంకద్రిశనవనీతచోర స్రి నారాయణనిగమ సగమగసనిధమగని
నిగమ గసమగధమనిధస

నిగమ

ఫాలనేత్రానల ప్రబల విధ్యుల్లతా కేళి

ఫాలనేత్రానల ప్రబల విధ్యుల్లతా కేళి విహర లక్ష్మినారసిమ్హ లక్ష్మిమారసిమ్హ

ప్రళయ మారుత ఘోర భ్రస్తిక పుత్కర లలిత నిశ్వాస దోలారచనయా
కులశైల కుంభునికుముదహిత రవిగగన చలననిది నిపుణ నిశ్చల నారసిమ్హ
నిస్చల నారసిమ్హ

దారుణోజ్వల ధగద్ధగీత దన్ష్ట్రనల వీ కార స్పులింగ సంగక్రిడయా
వైరి దానవి ఘోర వంశ భస్మికరణ కరణ ప్రకట వెంకట నారసిమ్హ
వెంకట నారసిమ్హ వెంకట నారసిమ్హ

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చేలి ఒయ్యారంగా
కధలే ఇక్క నడిపే కడు శ్రుంగారంగా
పెనుగొండ యెద నిండ రగిలింది వెన్నెల హలా

అస్మదీయ

సాపమ సామగ సాగసనిపస సాపమ సామగ సపమ గమమ మపని పసనిస
నీపని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మరిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని
మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపని

అస్మదీయ

ఓ సఖి రేకేందు ముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖ మదనువిజనక ఈ సందిట కుదరాలి మనకు సందియిక
బుతువున కొకరుచి మరిగిన మన సయ్యాట
మాటికి మొగమాటపు సగమాటలు యేటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మ మని
మపని
పెళ్ళికి పల్లకి తేచ్చే వరసకి వయసుకే

అస్మదీయ

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి
స్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై
దిక్కుల్లొ శూన్యమై శూన్యమై

నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

మన్మదుడే బ్రహ్మను పూని శ్రుష్టించాడేమో గాని

మన్మదుడే బ్రహ్మను పూని శ్రుష్టించాడేమో గాని
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాసవాని ఈ కొమ్మని ఏలు కొమ్మని

దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళం లో?
ఇరివు
ఓహో ఇది తీపి! మీ భాషలో?
మధురం
మరి చేదు చేదు చేదు చేదు?
కైకు
ఆరే రుచులని అనుకున్నానె నిన్నటివరకు
ఏడొ రుచినే కనుగొన్నానె నీ ప్రేమతో
రుజిగల్లారిని న్యంకండు ఇన్ననె వరయెళ్ ఇన్ననె వరయెళ్
ఏయాం రుచియుం ఉండెన్వరిన్యుం నీ ప్రేమతో
నిన్నటి దాక నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమురాల్ నువ్వె దిక్కు ఎన్లొ దత్తిళ్
నీ పలుకులే కీరవాని నా పెదవితో తాళమెయ్యని

మాధవుడే బ్రహ్మను పూని శ్రుష్టించాడెమో గాని
అరవై కేజిల చిలిపితనాన్ని
అలుపన్నది ఏరుగని రవితేజాన్ని

పెదాల్ని ఏమంటారు
చుండు
నడుం ని
ఇడుప్పు
నా పెదాలతో నీ నడుం మీద ఇల చేస్తె ఏమంటారూ
ఆస దోస అమ్మమంట మీస
ఏయ్ చెప్పమంటుంటె
చెప్పనా
రెండో మూడో కావాలమ్మ బూతద్దాలు
వుందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు
పెరిగె కొద్ది తీర్చాలంటే నీ వేడిని

లెక్కకుమించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరగ చెయ్యాలంటె మదురయాత్రలు
విన్నాను నీ హ్రుదయవాని వెన్నెల్లలొ నిన్ను చేరని
మన్మదుడె బ్రహ్మను పూని స్రుష్టించాడేమొ గాని
అరవై కేజిల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాషవాని ఈ కొమ్మని ఏలు కొమ్మనీ

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలొతులో ఏమూలనో
నిదురించు ఙాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో యే మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన టూరింగ్ సినెమ
మొదట మోక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై చేసిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రి
కోతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుత్తు గాడిపై చెప్పిన చాడి
మోతు బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం

మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పెర్మెంట్
పీరు సాయబు పూసిన సెంట్
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము

ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

వేణుమాధవా ఆ ..ఆ...
వేణు మాధవా.....ఆ ..ఆ..

ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా.. ఆ.. ఆ..

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా

కౄష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది
వేణు మాధవా నీ సన్నిధి

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులుసడి వినబడక హౄదయానికి
అలజడితో అణువణువు తడబడదా
ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది నివేదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి

గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా

రాధికా హౄదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

నా కోసమే నువ్వున్నావు తెలుసా

నా కోసమే
నా కోసమే నువ్వున్నావు తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచప్రాణాలుగా
పెంచుకోవాలట పంచుకోవాలట
నీ కోసమే
నీ కోసమే నేవున్నాను తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా

విన్నావొ లేదొ నువ్వీ సంగతి
లోకాన ప్రతి వారు అంటున్నది
కళ్ళార మనకేసి చూసేందుకే
చూపుంది అన్నారు నిజమా అది
యెం నీ మనసు ఆ మాట అవునేమొ అనలేదా
అనుమానంగా ఉన్నదా
జగమంతా అనుకొంటె కడ దాకా నిలిచేలా
సాగాలి ఈ ముచ్చట
ఈ బంధమే పంచప్రాణాలుగా
పెంచుకోవాలట పంచుకోవాలట

మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంట లొ కోట కట్టిందట
నా కోసమే నా కోసమే

నాలోన యే వింత దాగున్నది
చిత్రంగ చూస్తావలా దేనికి
అసలైన సంత్రుప్తి కలిగుంటుంది
యీ బొమ్మ చెక్కాకె ఆ బ్రహ్మకి
ఓ ప్రాణం ఇద్దరిలో కనిపిస్తూ ఉంది కదా
సగభాగం నాకూ కదా
నీలోన సగమయేలా అదౄష్టం నాదైన
కల లాగె అనిపించదా
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచప్రాణాలుగా
పెంచుకోవాలట పంచుకోవాలట
నీ కోసమే
నీ కోసమే

చిన్నదమ్మే చీకులు కావాలా

చిన్నదమ్మే చీకులు కావాలా
నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా
హేY చిన్నదమ్మే చీకులు కావాలా
నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా
గుమ్మలూరి పిల్లా నా సమ్మలోరి కిల్లా
చెక్కెస్తే ఎల్లా చేస్తాను వళ్ళు గుల్లా
చిన్నదమ్మే చీకులు కావాలి
నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలి
హేయ్ చిన్నదమ్మే చీకులు కావాలి
నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలి

ఆకులు కావాలా పోకలు కావలా
సోకులు కావాలా పూత రేకులు కావలా
ఆకులు పోకలు పూత రేకులు కావలా
అన్ని కావలా జున్నే కావాలా
అన్ని కావాలా లేత జున్నే కావాలా
లస్కుటపా లబ్జులు కావాలా
దనిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా
హేయ్ లస్కుటపా లబ్జులు కావాలా
దనిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా
సింగరాయ కొండా నా చికాతోలు తాండా
ఇస్తా కలాకండా కాయిస్తా చలి యెండా
లస్కుటపా లబ్జులు కవాలి
ఈ గుమ్మ తెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి
లస్కుటపా లబ్జులు కవాలి
ఈ గుమ్మ తెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి

షాకులు కావాలా
హేయ్ షేకులు కావలా హోయ్
షోకులు కావలా హా కిస్స్ కేకులు కావాలా
షకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా
మోజే కావాలా మోజే కావాలా ప్రతి రోజు కావాలా
తద్దినక తాకిడి కావాలా
ఓ లంగరు లజ్జి లబ్జనక రాపిడి కావాలా
తద్దినక తాకిడి కావాలా
ఓ లంగరు లజ్జి లబ్జనక రాపిడి కావాలా
ఓసి అందగాడా ఓసోసి సోకుమాడా
దూకుడంత చూడ అదిరింది కుర్ర దూడా
తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లజ్జికి
లబ్జునక రాపిడి కావాలి
తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లజ్జికి
లబ్జునక రాపిడి కావాలి

చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ

కస్తూరి భంగు భంగు
కావేరి మింగు మింగు
పిల్లతో పింగు పాంగు
చిత్రాల చిందేటి సింగు సాంగు
జింగల్లో చింగ దొరికింది దొంగ?
ముద్దేయి బంగ నీ మూతె బుంగ కసుబుస్సె యెత్తైపోవంగ

చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవే భామ
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవే భామ
జింగల్లొ జింగ పెంగుల్లొ రంగ అనిపిస్త వుంగ తీరుస్త బెంగ
హైలెస్స తస్స దీయంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ దారి నిను రామ ప్రేమమ రెచ్చిపొర మామ

అలలల అలలలా అలలల అలలలా
వయసంత హారతి ఇస్తే వయ్యారి గుళ్ళో కొస్తావ్ ఓలమ్మి ఈడె కోడై కొక్కార కో అంటె
అలలల అలలలా అలలల అలలలా
సొగరాలివి సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారి చెడుగుడుగుల్లో చెమటలు పోసే వొడుదుడుకుల్ల్
చెప్పక తప్పదు తిప్పలు ఓరయ్యో

అలలల అలలలా అలలల అలలలా
కుర్రాడు కన్నే కొట్టి కుర్ర ఈడు నన్నే కుట్టి
కిర్రెక్కి ? సిగ్గే పుడుతుంటె
అలలల అలలలా అలలల అలలలా
ఎదకంటికి కధ కంచికి పొదరింతికే పదా
చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు
తిప్పలు తప్పక చంపకులెవమ్మో

నువ్వే నా శ్వాస - మనసున నీకై అభిలాషా

నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాషా
బ్రతుకైన నీతోనే
చిటికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమ ఓ ప్రియతమ

పూవుల్లో పరిమళ్ళాన్ని పరిచయమే చేసావు
తారల్లో మినుకులన్ని దోసిల్లో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందె నిలిపినావుగ
నీ గ్నాపకాలన్ని ఏ జన్మ లోనైన నే మరువలేనని నీతో
చెప్పలని చిన్ని ఆశ
ఊ ప్రియతమ

సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న ఆరధన రాగాన్ని
ఏరులతో పంపుతున్న ఆరటపు ప్రవాహాన్ని
దారులతో పంపేస్తున్న అలుపెరుగని హౄదయ లయలన్ని
ఏ చోట నువ్వునా నీ కొరకు చూస్తున్న
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకురి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి శానా
సుబ్బలక్ష్మి కోడూరీ

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని చాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరు వాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫొన్ నెంబెర్ ఏమిటో
అక్కడి చిలకను అడిగితే నువ్వు సప్త సముద్రాలవతాల వుంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లిష్ చిలకా నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోనా
సుబ్బలక్ష్మి నండూరి

first time డయలు చెయ్యగా అష్టలక్ష్మి పలికెరా
రెండో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికెరా
మరో మారు ట్రైలు వెయ్యగా మహలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మా తిట్టెరా
ఎదురు దెబ్బలే తగిలినా
నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరి నవుతాలే
కరిమబ్బులెన్ని నన్ను కమ్మినా నా నెచ్చెలి నింగికి
నిచ్చెన వేసి చేరువవుతాలె

నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమ
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినెని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినెని సుబ్బలక్ష్మి మిద్ధె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి కైకాలా

జుంబాయే హాగుంబహేయ జుంబాయె ఆగుంబహేయ

శ్రావణ వీణ స్వాగతం
స్వారాల వెల్లువ వెల్చొమె
లేత విరిబాల నవ్వమ్మా ఆనందంలో..

జుంబాయే హాగుంబహేయ జుంబాయె ఆగుంబహేయ
జుంబాయె హాగుంబహేయ హైగో హైగో హైగోహహే
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
జుంబాయె హాగుంబహేయ హైగో హైగో హైగోహహే....బకీబృఅ

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
వయసాగనది రేగినది సరసములోనా
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిల్లి

అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలెలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కధలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలనుగని
తలపులు తెరిచిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే

ఊకొట్టింది ఆడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపుల తెలిపెను కధ పిలుపుల మలుపులఓ
ఎద కొసరగ విసిరెను మధువుల వల అధిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు
చిలికిన చినుకులలో తొలకరి చిరుజల్లులలో

బంగారు కోడి పెట్ట వచ్చెనండి

అప్ అప్ హాండ్సప్ పాపా హాండ్సప్ హ హ
బంగారు కోడి పెట్ట వచ్చెనండి
హె పాపా హె పాపా హె పాప
బంగారు కోడి పెట్ట వచ్చెనండి
హె పాపా హె పాపా హె పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హె పాపా హె పాపా హె పాప
అప్ అప్ హాండ్సప్ చెప్ చెప్ నీలక్ డిక్ ఢిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్కుతో

ఓంటమ్మ ఓంటమ్మ సొత్తులు
అంతంత వున్న ఎత్తులు బోలో బోలో
నీ కన్ను పడ్డాక ఒరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లో చెల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు

ఎంటమ్మ ఎంటమ్మ అందుల్లో
అందాల చిట్టి గంపల్లో బోలో బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చెయ్యేసినాక మత్తుల్లో చెల్లో చెల్లో
చేతజిక్కినావె గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యన తియ్యన
కాక మీద వున్నదాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని

చందమామ కథలో చదివా
రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాలమిత్ర కథలో చదివా
పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నాకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని
పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళతావని
ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావని
నేనే నీకు ముద్దిస్తానని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాట లోనా
రతనాల తోట లోనా
వజ్రాలా మేడ లోనా
బంగరు గదిలోనా
విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్లే భొంచేసి
నలు దిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
ముద్దుల్లోన ముద్దవుతానని

ఎగిరేటి ఏనుగొచ్చి
పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడివికి రమ్మనగా
ఆ కోనల్లో కొమ్మల్లో ఊయ్యాలూగేసి
ఆ కొమ్మల్లొ పళ్ళన్ని రుచి చూసి
అహ పళ్ళళో మైకంతో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటు గా ఇటు గా
మరి నువ్వే నాకు ముద్దిస్తావని
తడి మేఘాలు ముద్రిస్తావని
నమ్మటానికి ఎంతో బాగుందో
నమ్మటానికి ఎంతో బాగుందో

నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళతానని
ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో

శ్రి సూర్యవంశాన రామయ్య ఆంశాన పుట్టాడు

శ్రి సూర్యవంశాన రామయ్య ఆంశాన పుట్టాడు మమ్మేలు మారాజు
అన్నయ్య నీడల్లే వెన్నంటి వస్తున్న చిన్నయ్య ఆ ఇంటి యువరాజు
కనులెదుటే కదులుతు వుంటే మురిసిన మా కళ్ళు వెలుగుల వాకిళ్ళు ఓ..
మీ జంట మా వెంట వుందంటే చాలుఇ
ముక్కొట మా ఇంట ముత్యాల జల్లు
ముక్కోటి దేవుళ్ళు మిమ్మల్ని కాయాల చల్లంగ వెయ్యేళ్ళు

ఎకసేగ తత్తం ...హే హే హే
ఎకసేగ తత్తం ఏలేలో ఎకసేగ తత్తం ఏలేలో రంగోలి..హోలి
చక చక నాట్యాలకేలి చక చక నాట్యాలకేలి రంగేళి హోలి
నందామయా అనుకుందామయ అందుకుందామయా హైలెస్సో
చందమామయ్య కిందికొస్తే సరదాగా నవ్వుకుందామయ్య హైలెస్సో

ఎకసేగ

నందన వనమున పొదరిళ్ళు హౄదయాలు
సంజెల? చిందెలు పులకలు వుప్పొళ్ళే
చల్లని? పున్నమి కళలకు పుట్టిళ్ళు..మనందరి కళ్ళు
పుత్తడి కలలకు పొత్తిళ్ళు
దొరలు ఎవరు అనుచరులు ఎవరు
అను పోలిక చెరిపిన హోలిలో
కలలు సిరుల కిలకిలల విరులు
జనులందరిని అను సందడిలో
మన అందరి అండగ అన్నొకడుండగా
రంగుల పండగ అయిపోదా ప్రతి పూట

ఎకసేగ

నింగిని విరిసిన హరివిల్లు..కరిగేనా
ముంగిట కురిసెను సిరిజల్లు
చెంగున ఎగసిన పరవళ్ళు..ప్రతొక్కరిలోనా
పొంగిన వరదల ఉరవళ్ళు
మనసు పడిన కళ మిలుకు మిలుకుమని
నక్షత్రాల్లో కూర్చున్నా
వెనక వెనకపడి చినుకు చినుకులుగా రెచ్చింది వాన
మన చల్లని నవ్వులు రివ్వున రువ్విన
రవ్వలు రంగుల చూపిన దారుల్లోనా ఏలేలో

ఎకసేగ

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే
సిగ్గేస్తోంది నీ మాటింటే
సిగ్గేస్తోంది నీతో వుంటే
సిగ్గేస్తోంది ఆలోచిస్తే
సిగ్గేస్తోంది అడుగే వేస్తే
సిగ్గేస్తోంది అందాకొస్తే
ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే
ఓరయ్యొ....కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో గుప్పెడు సిగ్గు
ఒళ్ళంత ఒకటే సిగ్గు

ముద్దిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటె అయ్బాబోయ్ సిగ్గు
ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఇదుగో అంటె అడ్డగోలు సిగ్గు
కొ కొ కొకొకొ కొకొకొకొ కొకొకొ కలాగుతుంటె సిగ్గు
చి చి చిచిచి చిచిచి చిలిపి సైగచేస్తె సిగ్గు
వెలపుల సిగ్గు లొలోపల సిగ్గు శిగపూవై వున్నోడు బుగ్గంత తడిమేస్తుంటె సిగ్గు

రాతిరి తాను నిద్దర మాని నా కలలోనె తిరిగేస్తుంటె వొరినాయనో సిగ్గు
కలలో కలిగిన అలసటతో నా వొళ్ళోనె నిదురిస్తానంటె ఎక్కడ్లేని సిగ్గు
ఒ ఒ ఒ ఊఊ ఊఒ ఊహ తరుముతుంటె సిగ్గు
అ అ అ ఆఅ ఆ ఆశ కలుగుతుంటె సిగ్గు
తొలుతలొ సిగ్గు నను తొలిచిన సిగ్గు చిదిమేసె చిన్నోడికి సిగ్గంటు చెప్పాలంటె సిగ్గు.

వినరో భాగ్యము విష్ణు కధ

వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ

చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే

వేడుకొందామ వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేదుకొందమా
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీవెంకటాధ్రి నాధుడే
వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా వేడుకొందమా వేడుకొందమా వేడుకొందామ..
ఏడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
ఏడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
ఏడు కొండల వాడ వేంకటారమణ గోవిందా గోవిందా

ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి

గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద

గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రిరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రిరంగనాధ
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు
రం రం సిత రం రం సిత రం
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు
వేదములు సుతింపగ వేడుకలు దైవారగ ఆదరించి దాసుల మొహన నరసిమ్హుడు
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
కట్టెదుర వైకుంఠము కాణచయిన కొండ తెట్టెలాయె మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము కానచయిన కోండ తేట్టెలాయే మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరువీధుల మెరసి దేవ దేవుడు
తిరువీధుల మెరసి దేవ దేవుడు గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసి దేవ దేవుడు

బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే...తందనానా భళ..తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తనదననా భళ తనదనానా

నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె అండనేలంటు నిద్ర ఆదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకతే చండాలుడుండేట్టి సరి భూమి యొకతే

బ్రహ్మమొక్కటే

కడగి ఏనుగు మీద కాయు యెందొకటె పుడమి శునకము మీద పొలయు యెందొకటె
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేస్వరు నామమొక్కటే

బ్రహ్మమొక్కటే

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా
ఎలాగ.. ఎలాగా... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు గుండేచప్పుడు ఎలాగోలాగా
ఇదేనేమో.. ఇదేనేమో
అదంటె అనలేని భావము
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ?
అప్పుడప్పుడు ఎలాగ... అప్పుడప్పుడు
ఎలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు

కాసేపు కోపం ..ల.. ల.. ల.. లై.. లై
కాసేపు నవ్వు ..ల.. ల.. ల.. లై .. లై
కాసేపు తాపం ...కాసేపు విరహం
కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు
తెగతిట్టుకుంటూ కూడానేఉంటూ
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా ?
అప్పుడప్పుడూ ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు

I HATE U SO MUCH న న న నై నై
I HATE U TOO MUCH య య యా య
I LOVE U SO MUCH అని ఎవరు అన్నారే
నీదారి నీదే నా తీరు నాదే
నామాటకేమో అర్దాలు వేరే
... ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా ?
అప్పుడప్పుడూ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు

దువ్విన తలనే దువ్వడం

దువ్విన తలనే దువ్వడం
అద్దిన పౌదెర్ అద్దడం
అద్దం వదలక పొవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరిచి చుట్టూ చూడటం
ఇన్ని మార్పులకు కారణం ఏమైవుంటుందోయి
ఇది కాదా లొవె
ఇది కాదా లొవె
ఇది కాదా లొవె
ఇది కాదా లొవె

ముఖమున మొటిమే రావడం
మనసుకి చెమటే పట్టడం
మతిమరుపెంతో కలగడం
మతి స్తిమితం పూర్తిగ తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వర త్వరగా భొంచేస్తుండటం
త్వరగా కలలోకెళ్ళడం
ఆలస్యం గ నిదరొవడం
ఇన్నర్ధాలకి ఒకే పదం ఏమైవుంటుందోయి
ఇది కాదా లొవె
ఇది కాదా లొవె
ఇది కాదా లొవె
ఇది కాదా లొవె

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీ

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండిమింటికి
జోజో లాలి జోజో లాలి

మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయె నిద్దురమ్మ ఎటుబోతివె
మునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావె
జోల పాడవా బేలకళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి

చరణం 2 (డుఎత్ ఒన్ల్య్):

పట్టు పరుపులేలా పండు వెన్నెలేల అమ్మ వొడి చాలదా బజ్జోవె తల్లి
పట్టు పరుపులేలా పండు అమ్మ వొడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలా నాగబ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లి
నారదాదులేలా నాగబ్రహ్మలేలా అమ్మలాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కలలెన్నో ఊయలూగు వేళలో
అమ్మలాలి పడి కొమ్మలారి ఏది ఏమైయ్యాడు అంతులేడ దియ్యాల కోటి తందనాల ఆనందలాల
గోవుల్లాల పిల్లంగోవులాల గోల్ల భావలాల యాడనుందయాల నాటినందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టి తల్లికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జోజో లాలి జోజో లాలి

ఛుక్కల్లారా

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా

నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

ఔరా

పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా

16 November 2007

వెళ్ళిపోతే ఎలా మనస ఎటో అలా

వెళ్ళిపోతే ఎలా మనస ఎటో అలా
అయిన ఎందుకే ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగ యెగిరిపోకె
తగని ఊహ వెంట
సరైన దారి తెలియందె
ఈ ఉరుకులెందుకంటా

ఆమె వలలో చిక్కుకున్న సమయం
ప్రేమ లయలో దూకుతోంద హ్రుదయం
నేను ఇపుడు ఎక్కడ ఉన అంటె
నాకు కూడ అంతు చిక్కుకుంటె
గమ్మతుగానె ఉనదంటె
నాకేదో మత్తు కమ్మినట్టె
రమ్మంది కాని నన్ను చేరి మెరుపు సైగ చెసి
చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతనేసి
వెళ్ళనంటే ఎల మనస అటె అలా
వెళ్ళనంటే ఎలా ..ఎలా

తాను కూడ రాకపోతే నాతో
నేను కూడ ఆగిపోనా తనతో
నా ప్రాణం ఉంది తన వెంటె
నా ఊపిరుంది తననంటే
కళ్ళార చూసానంటు వుంటె
ఎట్ట నమ్మేది స్వప్నమంటె
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎల మనస అటె అలా
వెళ్ళనంటే ఎలా ..ఎలా

వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే

వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూలవిన్నా నీ అందాల సంకీర్తనే
హంపీ లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క

ఖర్మ కాలి రావణుండు నిన్ను చూడలేదుగాని
సీత ఊసునే తలచునా పొరపడీ
భీష్మూడున్న కాలమందు నువ్వు పుట్టలేదుగాని
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరపడీ
ఇంత గొప్ప అందగత్తె ముందుగానె పుట్టివుంటే
పాత యుద్ద గాథలన్నీ మారి వుండేవే
ఇంత గొప్ప అందగత్తె ముందుగానె పుట్టివుంటే
పాత యుద్ద గాథలన్నీ మారి వుండేవే
పొరపాటు బ్రహ్మది గాని సరి లేనిదీ అలివేణి

వెయ్యిన్నొక్క

అల్లసాని వారిదంత అవక తవక టేష్టు గనక
వెళ్ళి పోయెనె చల్లగా ప్రవరుడూ
వరూధినిని కాక నిన్నే వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రహ్మడు
ఒక్క సారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరూ
కాపురాలు గంగకొదిలి వెంట పడతారే
ఒక్క సారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరూ
కాపురాలు గంగకొదిలి వెంట పడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూనా

వెయ్యిన్నొక్క

వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే

వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నెలు దోచాడే
అహహ్ వేయి వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్నె తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడే
మోహనము వేణువూదే మోహనంబుడితడేనె
మోహనము వేణువూదే మోహనంబుడితడేనె
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వేయి వేలా గోపెమ్మలా

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య కాలాన వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వేయి వేల గోపెమ్మల

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

వాగర్ధావివ సంప్రుత్తె వాగర్దపు ప్రతిపత్తయే
జగతహ్పితరం వందే పార్వతీపరమేశ్వరం వందే పార్వతీప రమేశ్వరం

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
భావములో అ.. భంగిమలో అ.. గానములో అ.. గమకములో అ..
భావములో అ.. భంగిమలో అ.. గానములో అ.. గమకములో అ..
ఆంగికమౌ ఈ గతి సేయగ

నాదవినోదము

నీ మద నీ మదనిస నీ...................
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం దరిసనిసనిసా జతియుత గమనం
దరిసనిసనిసా నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నౄత్యం
భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నౄత్యం
తపముని కిరణం తామస హరణం
తపముని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాత్యం ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాశ్యం
నమక చమక సహజం నటప్రక్రుతి పాదజం
నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన ధిర .........

నాదవినోదము

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కాదను సందేశం
మంచినే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద

తరలి

బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయొజనం లేని వ్రుధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

తరలి

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ అ
చాల బాగ పాడతనారే
ఆ పైశడ్యం మ్మ్ మందలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆఆ ఆఆ
నిసరిమ పనిసరి నిరిదిస నిపమపదని సా నిపరిమరి నీస
తానననా తనాన పదరె నా ఆ

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవాలమ్మ
సువ్వి సువ్వి సవ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవాలమ్మ
హ హ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

ఊఊ ఆఅ ఏఈఎ
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ
గుండెలేని మనిషల్లే
గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ
అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు

సువ్వి సువ్వి

చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ
చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచి
నీ బ్రతుకు న పున్నమి పండే గడియ
వస్తుందమ్మ ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడ ఆ పైవాడు

సువ్వి సువ్వి

సూరీడుపువ్వ జాబిల్లి నువ్వ చినబోయినావెందుకే

సూరీడుపువ్వ జాబిల్లి నువ్వ చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
నడిరేయి జాములో తడి లెని సీమలో

బతుకే బరువు ఈ నేలకి కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి స్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ శూన్యమే తొడున్నది ఈ చిన్ని ప్రాణనికి
నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలుక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునక కలలన్ని కరిగించగా

యేవైపునందో యేమో మరి జాడే లేదే దారి దరి
యెమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి
ఈ గుండెల్లో గొదావరి నెర్పాలి యెదురీతని
నీకళ్ళలో దీపవళి ఆపలి యెద కూటమి
పరుగాపని పాదలతో కొనసాగని నీ రాకను
శ్రి వేంకటేసా ఓ శ్రినివాస నీ మౌనం యెన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతహ పురాన ఈ మూల వున్నావయ్య
ఓ నామాల దేవరా నీ మాయ ఆపర
శ్రి వేంకటేసా ఓ శ్రినివాస నీ మౌనం యెన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతహ పురాన ఈ మూల వున్నావయ్య

సుమం ప్రతి సుమం సుమం

ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ
తన నాననాన తన నాననాన
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భనోదయాన చంద్రోదయాలు

సుమం

హహా ఆ అహహహహా ఆ ఆ ఆ
వేణువ వీణియ ఏవిటీ రాగము
వేణువ వీణియ ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బ్రుదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రగోల సాలు
ఈ వేళ నాలో రగోల సాలు
కాదు మనసా ప్రేమ మహిమా నాదు హ్రుదయం
భానోదయాన చంద్రోదయాలు

సుమం

తరర తారర తారర ఆ
రంగులే రంగులు అంబరానంతట
రంగులే రంగులు అంబరానంతట
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేది నాలోన లేదు
ఆవేగమేది నాలోన లేదు
ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హ్రుదయం
భనోదయాన చంద్రోదయాలు

సుమం

సరి సరి సరి సరి గడసరి సరా సరి

సరి సరి సరి సరి గడసరి సరా సరి
సరి సరి సరి సరి గడసరి సరా సరి
కదిలించకోయి పెదవి
మరి మరి మరి మరి మగసరి మజాలని
మురిపించకోయి మదిని
అందానికే నేను క్రొత్త చిరునామా
అందానికే నేను క్రొత్త చిరునామా
సందేహమా నాపై నా చిలిపి దుడుకు తనమా

యెన్నాళ్ళు దాచావు ఇన్నేసి అందాలు నీలో మరియదా
ఓ కోంటే కొనంగి ఆ రొజు ఈ మాట నాతో అనరాదా
ఇన్నళ్ళు నీ కళ్ళు యే వైపో చూస్తుంటే నాదా పొరపాటు
నీ గుండేలో చెరి ఆ నాడే చెప్పా కాదా వినలేదా
గుట్టు గా విప్పన కోకముడి కొత్తాందాలు
ఆ సిగ్గు గా వున్నదే చాలు సరసాలు
సిగ్గు ఎగ్గు ఇంక మనకొద్దు
హద్దు పొద్దు లేదె సరిహద్దు
వద్దు వద్దు నీ మాట రద్దు హోY

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుద్వజ
ఉత్తిష్ఠా కమల కాంత త్రైలోక్య్మ మంగళం గురు
నీ చూపు యేనాడో కవ్వింతలు రెపింది లే మగధీర
నాజుకు నా సోకు నీ కొసమే వుంచాను రా రా రణధీర
హా నీలేత అందాలు సింగార గంధాలు బాల జవరాల
నీ నవ్వు ముత్యలు గమ్మత్తు మంత్రాలు జాణ కసికోనా
బుద్దిగా చెయ్యవా రాతిరికి ఉద్యోగాలు
హా బుద్దిగా పంచవా ముద్దు మురిపాలు
ముద్దు ముద్దు పెట్టు అనవొద్దు
కట్టు కట్టు చెయి జత కట్టు
పట్టు పట్టు మంచి రసపట్టు హోయ్

సన్నజాజి పడకా... మంచ కాడ పడకా..

సన్నజాజి పడకా...
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే

సన్నజాజి

సన్నజాజి పడకా మంచె కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
మనసులో ప్రేమేఉంది మరువని మాటేఉంది
మాయనీ ఊసేపొంగి పాటై రావే

సన్నజాజి

కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి
అండ దండ నీవేనని పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళ్ళయినది రావే
దిండే పంచే వెళ్ళయినది రావే

సన్నజాజి

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టె కళ్ళు
తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమవుతుందో
ఎవరికిస్తుందో ఏమవుతుందో

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు
ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

కొండ కోనా జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీరకట్టే వేళ
పిందె పండై చిలకకొట్టే వేళ
పిల్ల పాప నిదరెపోయే వేళ
కలలో కౌగిలి కన్ను దాటాలా
ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల

సందెపొద్దులకాడ

మల్లె జాజి మత్తుజల్లే వేళ
పిల్ల గాలి జోలపాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా

సందెపొద్దులకాడ

సాగర సంగమమే - ప్రణయ సాగర సంగమమే

సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో దొరకని కలయిక

కన్యాకుమరి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారీ నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ

అలిగిన నా తొలి అలకలు నీలొ
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హ్రుదయము ప్రమిదగ వెలిగిన వేళ

పరువపు ఉరవడి పరువిడి నీ వొడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళ
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

రామా కనవేమిరా శ్రి రఘురామ కనవేమిరా

రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రి రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా స్రీ రామ చంద్ర మూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

ముసిముసి నగవుల రసిక సిఖామణులు
ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక సిఖామణులు థ థకిట థక జణుత
ఒసపరి చూపుల అసదుష విక్రములు
థకజణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మనసు కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరుడు
తొడగొట్టి ధనువు చెయ్పట్టి బాబులని గుండెలు జారిన విభులు
గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషోత్తములు
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తక తైయ్యకు తా దిమి తా..

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమహ
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సొమ
జయ జయ రామ రఘుకుల సొమ
దసరథ రామ దైత్యవి రామ
దసరథ రామ దైత్యవి రామ

సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

ప్రేమ లేదని ప్రేమించరాదని

లలలలల లలలలలాలలా
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు

ప్రేమ

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికయినా కన్నీరుందని
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ

ప్రేమ

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడా చేయలెని వెర్రి వాడని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ

ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం
అనుపల్లవి చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం
మింగినాను హలాహలం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నా లోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము

నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి
నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానము

పిలిచే ... కుహు కుహు వయసే పలికే... తహా తహా మనసే

పిలిచే ... కుహు కుహు వయసే పలికే... తహా తహా మనసే
వళ్ళే వుయ్యలగా ఊగిందిలే వళ్ళో తాపాలను రేపిందిలే
పిలిచే... కుహు కుహు వయసే పలికే... తహా తహా మనసే

చురుక్కుమంటూ కొరుక్కుతింటూ చుర చురామనే సూర్యుడు
కలుక్కు మంటు తళుక్కుమంటు ససేమిరా అనే నా ఈడు
అదేమిటోగాని తడే తమాషా చలెందుకోగాని భలే కులాసా
ఓ.....వయ్యా ...రాలే ...ఓణివేసే
పిలిచే... కుహు కుహు వయసే పలికే... తహా తహా మనసే

పదాల తాళం పెదాల రాగం తనువులోనా ఝుమ్మన్నది
పిల్లాడి ప్రాయం చలాకి గేయం పద పద సరే లెమ్మంది
అదేమిటో గాని కలే నిజంలా మనస్సుతో పేచి మజా మజా గా
ఓహో.. ఓ ... గాలే నాలో ఈలే వేసే

పావురానికి పంజెరానికి పెళ్ళి చేసే పాడులోకం

పావురానికి పంజెరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
పావురానికి పంజెరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
కోడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఊ

పావురానికి

తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి
లాలించు పాటలో వీతంత తెలిపి పెంచింది నా లోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపముల ఇవి ఆ విధి శాసములా
మారని జతకమా ఇది దెవుని శాసనమా
ఇది తీరేదే కాదా

పావురానికి

తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘొరం నామీద నాకేలే కోపం
నా తోలి నేరమున ఇవి తీరని వెదనలా
నా మది లోపముల ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాదే పోదా

పావురానికి

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బ్రుందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హౄదయానికి సౄతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళి
రసమయం జగతి

నీ ప్రణా భావం నా జీవ రాగం
నీ ప్రణా భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల పరలోకమె మనదైనది

నా పేద హ్రుదయం నీ ప్రేమ నిలయం
నా పేద హ్రుదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఊసులడే ఒక జాబిలాట సిరి మువ్వులగ నను తాకేనటా

ఊసులడే ఒక జాబిలాట సిరి మువ్వులగ నను తాకేనటా
ఊసులడే ఒక జాబిలాట సిరి మువ్వులగ నను తాకేనటా
చూపులతో బాన మేసేనట చేలి నా యేదలో సేగ రేపేనత
మాటె వేదం తానే నా లోఖం ప్రేమే యోఘం

ఊసులడె

అందాలే చిందే చేలి రూపం నా కోసం
ఆనంధం నిలిపేటి ధ్యనం చేలి ధ్యనం
అదే పేరు నేను జేపించేను రోజు
నన్నే చూసే వేల అల్లై పొంగు తాను
మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను

ఊసులడె

నాలోను రేగే నీ పాటచేలి పాట
నీడల్లే సాగే నీ వేంట తన వేంట
స్వరలై పోంగేన వరాల్లే కోరేన
ఇలా ఊహల్లోన సద ఉండి పోన
ఒకటై లాడు ఒకటై పాడు
పండగ నాకు యే నాడు

ఊసులడె

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
మొవిని మగతావిని ముడి వేయనీయవా
కాదని ఆపలేదని గడియైన ఆగవా
అదుపు పొదుపులేని ఆరాటం ఆపాలి
హద్దు పొద్దులేని ఆరాటం ఆపాలి

ఒంపుల||

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంఠే భద్దాబిభు వర్గే స్వజీవ శరధస్పతం
లాలి లాలి లాలి లాలి...
కాంక్షతో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
తీక్షగా ఓర్చుకున్న మొక్షమే ఉండదా
శ్వాసలో మొహదాహం గృఈష్మమై వీచగా
మొక్షతో వేగుదాహం పరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయనా
మౌనమే గానమయ్యే ముహుర్తమే చూడవా

ఒంపుల||

నిష్టగా నిన్ను కోరి నియమమే దాటినా
కష్టమే పేదతీరే నేస్తమే నోచనా
నిగృఅహం నీరుకారి జ్వాలలా దించనా
నేర్పుగా ఈది చేరి నిశ్చయం బెట్టనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మదనమే అంతమయ్యే అమౄతం అందుకో

ఒంపుల||

ఓం నమహ నయన స్రుతులకు

ఓం నమహ నయన స్రుతులకు ఓం నమహ హ్రుదయ లయలకు ఒం
ఓం నమహ అధర జతులకు ఓం నమహ మధుర స్రుతులకు ఒం
నీ హ్రుదయం తపన తెలిసి నా హ్రుదయం కనులు తడిసే వెళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కొరికలతో గాలులు వీచగా
దేహన వేణువులలొ మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచక
కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల పొద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఒం

ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఒక్కటే ఆశ - అందుకో శ్వాస

ఒక్కటే ఆశ - అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా
చుక్కనే చూసా లెక్కలే వేసా
నింగిపై అంగలే వేసా కిందికే దించేసా
నింగిపై అంగలే వేసా కిందికే దించేసా
ఒక్కటే ఆశ అందుకో శ్వాస

మెత్తగా వొళ్ళో పెట్టుకో కాళ్ళు
వుందిగా అంకపీఠం ఆడ పుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం పాదపూజలే ఆది పాఠం
చాకిరీ చెయ్యనా బానిసై
నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా
నీ జీవితం సార్ధకం పొమ్మిక
మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం

నచ్చెనే నారి వచ్చెనే కోరీ
తెచ్చెనే ప్రేమ సౌఖ్యం
సాటి లేనిదీ ఇంతి సత్యం
మెచ్చెనే చేరి ముచ్చటే తీరి
ఇచ్చెనే ప్రేమ రాజ్యం
అంతులేనిదే సంతోషం
స్వప్నమే సత్యమై వచ్చెనేమో
వెచ్చగా సర్వము పంచగా
స్వర్గమే స్వంతమై దక్కెనేమో
అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరి ముద్దులే కోరి
అందెనా ఇంద్రభోగం