ఎందుకో ఏమో తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే
చేరి దూరమయ్యే వరసే రేయి కలలుగ విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కానని తీరం దరి కానని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
నువ్వునేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
ఊ హు ఊహు
ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే
ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసేను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే పొంగి పొరలేను ఆశే
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమ ప్రేమా
లెట్స్ గో వావ్ వావ్
నీ గల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
దే లుక్ సో ఫ్లై
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
ప్లేయ్డ్ లుకింగ్ లైక్ ఎ సింగలా సింగలా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుకింగ్ లైక్ ఎ సింగలా సింగలా
నన్ను చుట్టుముట్టే వెన్నెల
ప్లేయ్డ్ లుకింగ్ లైక్ ఎ సింగలా సింగలా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుకింగ్ లైక్ ఎ సింగలా సింగలా
నన్ను చుట్టుముట్టే వెన్నెల
నిలవనీక నిను తెగ వెతికే
కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినబడుతున్నా
వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా
కన్నులనే పొందానో
కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతానో
నీడనే దోచే పాపే నేనో
ఏమో (ఆల్‌రైట్) తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే
ఓహో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
రేపో దరి కానని తీరం దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
రేపో దరి కానని తీరం దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
రేపో దరి కానని తీరం దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
ఏమో ఏమో ఏమో
No comments:
Post a Comment