22 June 2010

అమ్మై మనసంటె తీయ్యని ఆశలు మొసె పల్లకి

అమ్మై మనసంటె తీయ్యని ఆశలు మొసె పల్లకి
పైకెప్పుడు కనపడదు పై పై చుసె ఎ కళ్ళకి
కనిపించె అందలన్ని నా.. కొసమె
అనిపించె చిలిపి వయసులొ వెల కొరికలు పూలై పూయగ.........
తరత తరర తర తర రర
తరత తరర తర తర రర

పెదవులతొ పలికెదొకటి
ఎద పరిచి తెలిపెదొకటి
ఎవ్వరికి చెప్పని కొరికలుండవా....
కొరికనెదొరికెదొకటి
కొరినచొ తీరెవొకటి
తీరనివి ఎపుదు కొరికలెకద
నా మనసె తెలిసి ఎవ్వరు నా వాడుగ
రావలని లొ లొ కొరిక కొరికె లెని జెవితం వ్రుధ....

మన బాపు బొమ్మలవలనె
లొకాలను గీసినదెవరు
ఏటు చుసిన చక్కని చిత్రమె కద
జగమంతా ఒక ఆలయము
మనమంతా తన దివ్వెలము
రాయైన నమ్మితె వరము ఇవ్వద
మనమనుభెవించుట కొసం
అణువణువూ..న మనకొసం ఉన్నది దైవం
గుండె కనులతొ చూడగలిగితె

No comments: