22 June 2010

ఏ సిగ్గు పాపరో మొగ్గే విప్పె

ఏ సిగ్గు పాపరో మొగ్గే విప్పె రో శ్రీనివాసా
అగ్గిపిడుగురో రగ్గే పరిచేరో ఎంతా అశా
ultimate గా ready అంది రో అందమైన హంసా
doubt ఎందుకు వాటేసెందుకు రారా సిద్దపురుషా
ఘల్లు ఘల్లు ఘల్లు రో దీని గండి పేట చూస్తే గుండే ఝిల్లు రో
గిల్లు గిల్లు గిల్లు రో నీది గిల్లు కాదు మల్లే పూల ఝల్లు రో
ఘల్లు ఘల్లు ఘల్లు రో దీని గండి పేట చూస్తే గుండే ఝిల్లు రో
గిల్లు గిల్లు గిల్లు రో నీది గిల్లు కాదు మల్లే పూల ఝల్లు రో

జోడు కొండల్లొ ని ఈడు పిట్ట కూతపేట్టెనే
మూడే తెప్పించి ఓ ముద్దు పండు పేట్టరో
వేలీ గోరేమో ని బొడ్డు మీటి చూడమన్నదే
తాళీ గొలుసేమో ని దూకుడంత మేచ్చుకున్నదే
యెక యెకి ఒచ్చి గుస గుస మంటే చెక చకి మొదలవదా
సఖి సఖి అని గుస గుస మంటే ముఖ ముకి చెలి ఎదురవనా
కళ్ళు కళ్ళు కళ్ళు రో దీని కంటి చూపు నాటుకుంటే ముల్లురో
గిల్లు గిల్లు గిల్లు రో నన్ను విల్లులా ఒంచుతుంటే త్రిల్లు రో
కళ్ళు కళ్ళు కళ్ళు రో దీని కంటి చూపు నాటుకుంటే ముల్లురో
గిల్లు గిల్లు గిల్లు రో నన్ను విల్లులా ఒంచుతుంటే త్రిల్లు రో

No comments: