ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన
ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన
సమాజానికి, దైవానికి బలియైతినేను వెలియైతినే
వగేగానికాని నీపై పగ నేనోచుకోల
ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన
శృతే చేసినావు ఈ మూగవీణ
సుధామాధురి చవే చూపినావు
సదా మాసిపోని స్మృతే నాకు నీవు
మనోవీణ నేను కొనిపోయెనోయి
ఓ బాటసారి నను మరువకోయి
మజిలీ ఎటైనా మనుమాసుఖాన
No comments:
Post a Comment