నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి

అల్లరి కళ్ళ పడుచు పిల్ల అల్లరి కళ్ళ పడుచు పిల్ల
చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అయ్య ఊరేగని ఊరేగని యవ్వనం
అయ్యో చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అమ్మ ఊరేగని ఊరేగని యవ్వనం అహ అహ అహ
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి
జీనత్అమనులాగ చీర సగము కట్టి
జయమాలిని లాగ భలే ఫోజు పెట్టి
జీనత్అమనులాగ చీర సగము కట్టి
జయమాలిని లాగ భలే ఫోజు పెట్టి
ఆదివారం నలుపు సొమవారం ఎరుపు
ఆదివారం నలుపు సొమవారం ఎరుపు
మంగళవారం పసుపు బుధవారం తెలుపు
నువ్వు వెసుకొచ్చే ఓణిలన్ని చూసానే
నీ బాణిలకు దాసోహమే చేసానే
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి
అమావాస్య వేళ ఆకతాయి పిల్ల
ఎవరికొ సైగ చేస్తే తనకనే తలచి ఒకడు
అమావాస్య వేళ ఆకతాయి పిల్ల
ఎవరికొ సైగ చేస్తే తనకనే తలచి ఒకడు
పౌడరెక్కువ పూసి చింపిరి జుట్టు దువ్వి
పౌడరెక్కువ పూసి చింపిరి జుట్టు దువ్వి
షోకులెన్నో చేసి వచ్చాడట పాపం
మీరు కాటుక మాత్రం రాయరమ్మ కళ్ళకు
పచ్చి కారం కూడా కొడతారమ్మ కళ్ళలో
ఒహొ ఒహొ ఒహొ
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి చిన్నదాని చెయ్యే పట్టు మేరేజికి
అల్లరి కళ్ళ పడుచు పిల్ల అల్లరి కళ్ళ పడుచు పిల్ల
చిందెయ్యని చిందెయ్యని నీ అందం ఊరేగని ఊరేగని యవ్వనం
అరరె చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అయ్య ఊరేగని ఊరేగని యవ్వనం అహ అహ అహహ
No comments:
Post a Comment