04 June 2010

నీ కౌగిల్లిలో తల దాచి

నీ కౌగిల్లిలో తల దాచి
నీ చేతుల్లలో కన్ను మూసి
జన్మ జన్మకు జతగ మసలే వరమే నన్ను పోంధని

నీ కౌగిల్లిలొ

చల్లగ కాసేపాల్ల వేన్నేల నా మనసేదో వివరించు
అల్లరి చేసి ఓహ్ చిరు గాలి నా కోరికల్లే వినిపించు
నా కోవేల్లలో స్వమివి నీవై వలపే దివ్వ్యగ వేలిగించు

నీ కౌగిల్లిలొ

నింగి సాక్షి నేల సాక్షి
నిన్ను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు
వెడుకలోను వేదనలోను పాలు తేనేగ ఉందాము

నీ కౌగిల్లిలొ

No comments: