04 June 2010

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు

అల్లాహ్ శ్రి రామ
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కల్యాన గుణగనుడు కరునా ఘన ఘనడు ఎవడు
అల్లహ్ తత్వమున అల్లరుముద్దుగ అలరరు అందలా
చంద్రుడెవడు
అనంద నందనుడు అమ్రుతరస చందనుడు
రామ చంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగర శ్రి రామ నామామ్రుతం
ఆ నామమె దాటించు భవసాగరం

ఎ మూర్తి ముడు ముర్తులుగ వెలసిన మూర్తి
ఎ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఎ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఎ మూర్తి నికిలాండ నిత్య సత్యస్ఫుర్తి
ఎ మూర్తి నిర్వాన నిజధర్మ సమవర్తి
ఎ మూర్తి జగదెక చక్రవర్తి
ఎ మూర్తి ఘన మూర్తి
ఎ మూర్తి గుణ కీర్తి
ఎ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి యె మూర్తి నునుగని రసమూర్తి
ఆ మూర్తి శ్రి రామ చంద్రమూర్తి
తాగర శ్రి రామ నామామ్రుతమ్మ్మ్
ఆ నామమె దాటించు భవసాగరం

ప ప ప మ ప ని ప మ ప ని ప
మ ప స ని ప మ శ్రి రామ
ప ప ప మ ప ని ని ప
ని స స రి రి స ని ప మ ప మ ప మ కొదండ రామ
మ ప ని స రి ప ని ప ని ప మ సీతా రామ
మ మ రి మ రి స రి మా రామ జయ రామ
స రి మ రామ
స ప మ రామ
పాఆఅ వన రామ

ఎ వెల్పు ఎల్లవెల్పులును గొల్చడి వెల్పు
ఎ వెల్పు ఎడె ఎడు లొకలకె వెల్పు
ఎ వెల్పు నిట్టుర్పు ఇలను నిల్పు
ఎ వెల్పు నిఖిల కల్యణముల కలగల్పు
ఎ వెల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఎ వెల్పు నింగినెలలను కల్పు
ఎ వెల్పు ద్యుతి గొల్పు
ఎ వెల్పు మరు గొల్పు
ఎ వెల్పు ఎ మల్పు లెని గెలుపు
ఎ వెల్పు సీతమ్మ వలపు తలపులనెల్పు
ఆ వెల్పు దాసను దసులకై మొడ్పు

తాగర శ్రి రామ నామామ్రుతం
ఆ నామమె దాటించు భవసాగరం అల్లాహ్ శ్రి రామ
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కల్యాన గుణగనుడు కరునా ఘన ఘనడు ఎవడు
అల్లహ్ తత్వమున అల్లరుముద్దుగ అలరరు అందలా
చంద్రుడెవడు
అనంద నందనుడు అమ్రుతరస చందనుడు
రామ చంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగర శ్రి రామ నామామ్రుతం
ఆ నామమె దాటించు భవసాగరం

ఎ మూర్తి ముడు ముర్తులుగ వెలసిన మూర్తి
ఎ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఎ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఎ మూర్తి నికిలాండ నిత్య సత్యస్ఫుర్తి
ఎ మూర్తి నిర్వాన నిజధర్మ సమవర్తి
ఎ మూర్తి జగదెక చక్రవర్తి
ఎ మూర్తి ఘన మూర్తి
ఎ మూర్తి గుణ కీర్తి
ఎ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి యె మూర్తి నునుగని రసమూర్తి
ఆ మూర్తి శ్రి రామ చంద్రమూర్తి
తాగర శ్రి రామ నామామ్రుతమ్మ్మ్
ఆ నామమె దాటించు భవసాగరం

ప ప ప మ ప ని ప మ ప ని ప
మ ప స ని ప మ శ్రి రామ
ప ప ప మ ప ని ని ప
ని స స రి రి స ని ప మ ప మ ప మ కొదండ రామ
మ ప ని స రి ప ని ప ని ప మ సీతా రామ
మ మ రి మ రి స రి మా రామ జయ రామ
స రి మ రామ
స ప మ రామ
పాఆఅ వన రామ

ఎ వెల్పు ఎల్లవెల్పులును గొల్చడి వెల్పు
ఎ వెల్పు ఎడె ఎడు లొకలకె వెల్పు
ఎ వెల్పు నిట్టుర్పు ఇలను నిల్పు
ఎ వెల్పు నిఖిల కల్యణముల కలగల్పు
ఎ వెల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఎ వెల్పు నింగినెలలను కల్పు
ఎ వెల్పు ద్యుతి గొల్పు
ఎ వెల్పు మరు గొల్పు
ఎ వెల్పు ఎ మల్పు లెని గెలుపు
ఎ వెల్పు సీతమ్మ వలపు తలపులనెల్పు
ఆ వెల్పు దాసను దసులకై మొడ్పు

తాగర శ్రి రామ నామామ్రుతం
ఆ నామమె దాటించు భవసాగరం

No comments: