కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిల్లలో
సఖి సఖి సుఖి భవా సందిల్లలో
కొకిల
గుండే గూటిలో నిండి పోవ ప్రేమ మువ్వ లాగ వుండి పోవ
ఎడు అడుగుల తోడు రావ జన్మ జన్మ నన్ను నీడ కావ
లోకం మనలోగిలి గా కాలం మన కౌగిలి గా
వలపే షుబ దీవేనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాసాలే అందేవేల ఆసలు తీరేనుగా
కొకిల
వాలుకల్లతో వీలునామ వీలు చూసి ఇవ్వు చాలు భమా
వేలపాలలు ఏలనమ్మి వీలులేనిదంటు లేదు లేమా
మనమేలె ప్రెమికులం మనదేలె ప్రెమ కులం
కాలన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం
కల్లలన్ని తీరే కమ్మని క్షనమే కన్నుల ముందుందమ్మ
కొకిల
No comments:
Post a Comment