ఈ సంజలో కెంజాయలో
ఈ సంజలో కెంజాయలో
చిరుగాలులా కెరటాలలో
ఈ సంజలో కెంజాయలో
చిరుగాలులా కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా ఈ సంజలో
ఆ ఆ హా ఓ ఓ హో
ఈ మేఘమే రాగస్వరమో ఆ
ఆ రాగమే మూగపదమో ఆ
ఈ మేఘమే రాగస్వరమో ఆ
ఆ రాగమే మూగపదమో ఆ
ఈ చెంగు ఏ వయసు పొంగో ఆ
ఆ పొంగు ఆర్పేది ఎవరో
ఎవరో అదెవరో రెపరెపరెపరెపరెప ఈ సంజలో
ఊ ఊ హూ ఆ ఆ హా
పులకించి ఒక కన్నెమనసు ఆ
పలికింది తొలి తీపి పలుకు ఊ
పులకించి ఒక కన్నెమనసు ఆ
పలికింది తొలి తీపి పలుకు ఊ ఓ ఓ
చిలికింది అది లేత కవిత ఆ
పొదిగింది తనలోని మమత
మదిలో మమతలో
రిమజిమ రిమజిమ రిమజిమ ఈ సంజలో
ఆ ఆ హా ఓ ఓ హో
నా కళ్లలో ఇల్లరికము ఆ
నా గుండెలో రాచరికము ఆ
నా కళ్లలో ఇల్లరికము ఆ
నా గుండెలో రాచరికము ఆ
నీదేను నీదేను నిజము ఆ
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కలకలక ల కిలకిలకి ల
ఈ సంజలో కెంజాయలో
చిరుగాలులా కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా అహహహా ఈ సంజలో
No comments:
Post a Comment