నేరేడు తోటంతా ఆ నేడే పండింది నేడే పండింది
నోరే ఊరిందమ్మా ఆ నన్నిపుడే రమ్మందమ్మా
నీలాల కళ్లదాన నా జోడి పిల్లదాన నేరేడు తోటంతా ఆ
నేడే పండింది నేడే పండింది
రుచినే సూడాలంటే ఇది పొద్దు కాదంది ఇది ఈ పొద్దు కాదంది
అరె ఎలమావి కొమ్మల్లో ఎదురొచ్చి నాతోటి ఎవరన్న పాడేది
పంట భలే పండిందనీ పాట ఏదో పాడానే పాట ఏదో పాడానే
పాట సద్దు విన్నావటే పాట సద్దూ విన్నావటే
పాటసద్దూ విన్నావటే
పాట సద్దు విన్నానయ్యా నీ పాట సద్దు విన్నానయ్యా
కూ అంటే కో అన్నాను కోకిలమ్మనయ్యాను కోకిలమ్మనయ్యాను
ఏ ఇననట్టే ఊరించకే నా సత్తా చూస్తావులే నీ ఆట నే కట్టిస్తాను
పంతానికి వచ్చావంటే ఓడిస్తాను పందెమెంతా ఓ డిస్తాను పందెమెంతా
వయసున్న వాణ్ణే నేను నువ్వే ఓడిపోతావు
అహ నువ్వే ఓడి అహ నువ్వే ఓడి
No comments:
Post a Comment