14 March 2010

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపాలు చెంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దలు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీతగా
గాలులు మేడల చినుకు మన్న దారాలు
||టప్పులు టిప్పులు||

గాలి వాన తోడై వచ్చి ఉయ్యలూపగా
వాన రేవు పిన్న పెద్ద సయ్యతాడగా
గోతి పడవల కోక జంటలు కూత పెట్టు లేత వలపులు
లంగారేసిన అంది చావని రంగసామి చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికి ఎరుకలే
||టప్పులు టిప్పులు||


ఏరు నీరు ఓ దారయితే ఎదురీదాలిలే
ఎండా వాన కొండ కోన నిలాడాలిలే
గళ్ళు గళ్ళున సాని కిన్నెర ఓటమింక గాచు కట్టెలే
నింగినంటనీ గంగ వంటిది పండు ముసలి శబరి కల్లివే
వానలో గాలిలో బాధలేని ఓనలో
||టప్పులు టిప్పులు||

No comments: