02 March 2010

శశి వదనె శశి వదనె ..స్వర నీలంబరీ నీవా

శశి వదనె శశి వదనె ..స్వర నీలంబరీ నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావ
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గుచ్చెత్థెటి కులుకు సిరి నీదా ||ఆ||

నవ మదనా నవ మదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువ కు మురిసిన బాట
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా

|| 1 మదన మోహినీ చూపు లోన మాన్డు రాగ మేలా || మా||
పడుచువాడిని కన్న వీక్శణమ్ పంచదార కాదా
కల ఇలా మేఘ మాసం క్శణానికొ తోడి రాగం ||క||
చందనం కలిసిన ఊపిరిలో కరిగే లేఖల కటీవిల్లే

2|| నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలువ దేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికేనేలా
ఒకే ఒక చైత్ర వీణ పురె విడి పూతలాయె
అమృతం కురిసిన రాతిరిలో జాబిలి హృదయం జత చేర ||న||

No comments: