02 March 2010

సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా

సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా...నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ కోస్తాడే..(2)

తెల్లరబోతుంటే నా కలలోకి వస్తాడే..కళ్ళారా చుద్దమంటే నా కళ్ళు ముస్తాడే..
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే...ఈ సందెకాడ నా చందమామ రాడే...
చుక్కల్లార ఆ దిక్కులు దాటి వాడు ఎన్నాళ్ళ కోస్తాడో .......
సిరి మల్లె పువా...................ఎన్నాళ్లకి వస్తాడే ..
సిరి మల్లె పువా..

కొండల్లో కోన్నల్లో కుయ్యన్న ఓ కోయిలా ..ఈ పులా వాన్నల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా...
వయసంత వలపాయి..మనసే మైమరుపాయి ఊగెనె...
పగలంతా దిగులు రేయంత వగలు రేగేనే ..
చుక్కల్లార ఆ దిక్కులు దాటి వాడు ఎన్నాళ్ళ కోస్తాడో .......

సిరిమల్లె పువ్వా..............

No comments: