02 March 2010

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోనీ పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో

మోసం తెలియని లోకం మనది
తీయగా సాగే రాగం మనది
ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో
నీకు నాకు సరిజోడాని కలలోనైనా విడరాదని

కారడవులలో కనిపించావు
నా మనసేమో కదిలించావు
గుడిలో పూజారై నా హ్ఱుదయమ్ నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మది ఉన్టే చాలు నీ సన్నిధి

No comments: