14 March 2010

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో

పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో
పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో

దురిత విమోచనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దురిత విమోచన ఫాలవిలోచన పరమ దయాకర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో

నమోనమో నమోనమో నమోనమో నమోనమో
నమోనమో నమోనమో నమోనమో నమోనమో

నారాయణ హరి నమోనమో - నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో - నారాయణ హరి నమోనమో
నారద హృదయ విహారి నమోనమో - నారద హృదయ విహారి నమోనమో
నారాయణ హరి నమోనమో - నారాయణ హరి నమోనమో
పంకజ నాయన పన్నగ శయన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పంకజ నాయన పన్నగ శయన - పంకజ నాయన పన్నగ శయన
శంకర వినుత నమోనమో - శంకర వినుత నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి - నారాయణ హరి
నారాయణ హరి నమోనమో

No comments: