నిన్ను కోరి వర్ణం వర్ణం
సరే సరే కలిసే నీ నయనం నయనం
కురికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి ....
వుడికించే చిలకమ్మ నిన్నురించే
వోలికించే అంధల్లే ఆలదించే
ముత్యాల బంధాలే నీకంధించే
అచ్చట్లు ముచ్చట్లు తాలసించే
మోజుల్లోన చిన్నది నీవే కాను అన్నధి
కల్లలే వింధు చేసనే
నీతో పొందు కోరెనే
పుట్టాల్లని నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు
నిన్ను కోరి ....
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కానిరాగ సంగమం
నీ జ్ఞాపకం నా లోనే సాగేనులే ఈ వేల సరసకు
నిన్ను కోరి ....
No comments:
Post a Comment