02 October 2007

కన్నులతో చూసేవీ గురువా

పా పని పనిపమ పనిపమ గమప సగసని పనిపమ గమగస గమప
పా పని పనిపమ పనిపమ గమప సగసని పనిపమ గమగస గమప
తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకఝం
తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకఝం

కన్నులతో చూసేవీ గురువా కనులకు సోంతమవునా
కనులకు సోంతమవునా
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ
ఇక నన్ను విడిపోలేవు

తకటతకటతకటధిం తకటతకటతకటధిం
తకటతకటతకటధిం తకఝం
తకటతకటతకటధిం తకటతకటతకటధిం
తకటతకటతకటధిం తకఝం

జలజల జల జల జంటపదాలు
గలగల గలగల జంటపదాలు
ఉన్నవిలే తెలుగులో వున్నవిలే
విడదియుటయే న్యాయంకాదు
విడదిసేస్తే వివరంలేదు రెండెలే రెండు ఒకటేలే

దినక్కు దినక్కు దిన దిన్నానా
నాగిరుదాన్ని దోంగిరుదాన్ని దినదోం

రేయి పగలు రెండైనా రోజుమాత్రం ఒకటేలే
కాల్లు వున్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హ్రుదయాలున్నవి రెండైనా ప్రేమమాత్రం ఒకటేలే

కన్నులతొ....

తకటతకటకధిం తకటతకటకధిం
తకటతకటకధిం తకఝం తకటతకటకధిం
తకటతకటకధిం తకటతకటకధిం తకఝం

క్రౌంచ పక్షులు జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవూ విడి మనలేవు
కన్ను కన్ను జంటగ పుట్టును
ఒకటేడిస్తే రెండోదేడ్చును
పోంగేనా ప్రేమే చిందేనా

దినక్కు దినక్కు దిన దిన్నానా
నాగిరుదాన్ని దోంగిరుదాన్ని దినదోం

ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరు కనులను కంటున్న
ఒక్కరు పీల్చే శ్వాసనలో ఇద్దరి జీవనమంటున్నా
తాళి కోరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నం

కన్నులతొ....

మమగగ మమసస గగసస ససగగనిని సగగస మ సగగస ప సగగస ని సగగస సానిపమదా గమదనిసదనిప సానిదపా మగారిసగమ

కన్నులతో చూసేవీ గురువా

పనినిసాగ గగమమనినిసాగ నిసగమపనిదపమ మపానిదగరెగె నిదమగరెగరిగ

కన్నులతో చూసేవీ గురువా

నీసనిసనిని ససనినిసససాగ నిసనిసరిదని సనిదపమపనిదప
మగరిసగ సగమ గమప నిదపమపని మపనిసగరెగ రిరిససా నిదపామపగమప

కన్నులతొ ........

No comments: